కానిస్టేబుల్‌తో లాడ్జీలో భార్య: రెడ్ హ్యాండెడ్‌గా పట్టించిన ఎస్ఐ
తన భార్య మరో కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధాన్ని నెరుపుతున్న నేపథ్యంలో ఓ ఎస్ఐ పోలీసులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ఆమె కూడా ఓ కానిస్టేబుల్ కావడం గమనార్హం.
కర్నూలు: తన భార్య మరో కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధాన్ని నెరుపుతున్న నేపథ్యంలో ఓ ఎస్ఐ పోలీసులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ఆమె కూడా ఓ కానిస్టేబుల్ కావడం గమనార్హం. జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. శివకుమార్ ఓ స్టేషన్‌లో ఎస్ఐగా పని చేస్తుండగా, శివకుమార్ భార్య కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. గత ఏడాది కాలంగా అనంతపురంలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న అబ్దుల్ గఫార్‌తో ఆమె వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. ఎస్సై ఉద్యోగానికి సెలెక్ట్ కావడంతో కర్నూలుకు ఆమె సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు వెళ్లారు.

అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి కాలేదని చెబుతూ ఆమె గత రాత్రి హోటల్‌లో ఉన్నారు. ఆమె ఒక్కరే ఉంటే సమస్య ఉండేది కాదు.. అబ్దుల్ గఫార్‌తో కలిసి ఆమె హోటల్‌లో ఉన్నారు. కాగా, వారిద్దరూ కలిసి అభ్యంతరకరంగా ఉండగా, పోలీసు సిబ్బందితో కలిసి వెళ్లిన శివకుమార్.. రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దర్నీ పట్టుకున్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications