వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమ్ముడ్ని ఒప్పించలేని..: పవన్‌పై చిరు స్కెచ్‌ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రచార కమిటీ చీఫ్ చిరంజీవి ఆధ్వర్యంలో శుక్రవారం నుండి సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు నేతలు బస్సుయాత్రను ప్రారంభిస్తున్నారు. ఇది శ్రీకాకుళం నుండి ప్రారంభం కానుంది.

బస్సుయాత్ర నేపథ్యంలో గురువారం ఎపిసిసి కమిటీ భేటీ అయింది. ఈ సందర్భంగా చిరంజీవి తన సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పైన స్పందించారు. సోదరుడిగా పవన్‌కు తన ఆశీస్సులు ఉంటాయని, రాజకీయ నాయకుడిగా మాత్రం ఉండవని, అతను తన ప్రత్యర్థే అన్నారు.

కాంగ్రెసు వైపు రప్పించేందుకు సొంత తమ్ముడినే ఒప్పించలేని చిరంజీవి ప్రజలకు ఏం సమాధానం చెబుతారని విపక్షాలు ప్రశ్నిస్తే ఏం చెబుతారని అడగ్గా... ఒక ఇంట్లో ముగ్గురు తమ్ముళ్లు ఉంటే అందరి ఆలోచనలు ఒకేలా ఉండవని, ఎవరి ఆలోచనలు వారికి ఉంటే సొంత కొడుకును ఓ తండ్రి కూడా కంట్రోల్ చేయలేరని చిరు చెప్పారు.

పవన్‌పై చిరు స్కెచ్‌లు (పిక్చర్స్)

పవన్‌పై చిరు స్కెచ్‌లు (పిక్చర్స్)

తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు తన ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని కాంగ్రెస్ నేత, కేంద్ర మంత్రి చిరంజీవి స్పష్టం చేశారు. అయితే రాజకీయంగా మాత్రం తమ్ముడు తనకు ప్రత్యేర్థే అని స్పష్టం చేశారు.

పవన్‌పై చిరు స్కెచ్‌లు (పిక్చర్స్)

పవన్‌పై చిరు స్కెచ్‌లు (పిక్చర్స్)

చాలామంది లాగా పవన్ కళ్యాణ్‌కు కూడా సమాజం పట్ల తనవైన ఆలోచనలు ఉన్నాయని తెలిపారు. తమ భావోద్వేగాలు బహిర్గత పరచకుండా ఎవ్వరినీ నియంత్రించరాదని చిరంజీవి పేర్కొన్నారు.

పవన్‌పై చిరు స్కెచ్‌లు (పిక్చర్స్)

పవన్‌పై చిరు స్కెచ్‌లు (పిక్చర్స్)

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రచార కమిటీ చీఫ్ చిరంజీవి ఆధ్వర్యంలో శుక్రవారం నుండి సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు నేతలు బస్సుయాత్రను ప్రారంభిస్తున్నారు. ఇది శ్రీకాకుళం నుండి ప్రారంభం కానుంది.

పవన్‌పై చిరు స్కెచ్‌లు (పిక్చర్స్)

పవన్‌పై చిరు స్కెచ్‌లు (పిక్చర్స్)

బస్సుయాత్ర నేపథ్యంలో గురువారం ఎపిసిసి కమిటీ భేటీ అయింది. ఈ సందర్భంగా చిరంజీవి తన సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పైన స్పందించారు. సోదరుడిగా పవన్‌కు తన ఆశీస్సులు ఉంటాయని, రాజకీయ నాయకుడిగా మాత్రం ఉండవని, అతను తన ప్రత్యర్థే అన్నారు.

 పవన్‌పై చిరు స్కెచ్‌లు (పిక్చర్స్)

పవన్‌పై చిరు స్కెచ్‌లు (పిక్చర్స్)

కాంగ్రెసు వైపు రప్పించేందుకు సొంత తమ్ముడినే ఒప్పించలేని చిరంజీవి ప్రజలకు ఏం సమాధానం చెబుతారని విపక్షాలు ప్రశ్నిస్తే ఏం చెబుతారని అడగ్గా... ఒక ఇంట్లో ముగ్గురు తమ్ముళ్లు ఉంటే అందరి ఆలోచనలు ఒకేలా ఉండవని, ఎవరి ఆలోచనలు వారికి ఉంటే సొంత కొడుకును ఓ తండ్రి కూడా కంట్రోల్ చేయలేరని చిరు చెప్పారు.

 పవన్‌పై చిరు స్కెచ్‌లు (పిక్చర్స్)

పవన్‌పై చిరు స్కెచ్‌లు (పిక్చర్స్)

తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు తన ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని కాంగ్రెస్ నేత, కేంద్ర మంత్రి చిరంజీవి స్పష్టం చేశారు. అయితే రాజకీయంగా మాత్రం తమ్ముడు తనకు ప్రత్యేర్థే అని స్పష్టం చేశారు.

పవన్‌పై చిరు స్కెచ్‌లు (పిక్చర్స్)

పవన్‌పై చిరు స్కెచ్‌లు (పిక్చర్స్)

చాలామంది లాగా పవన్ కళ్యాణ్‌కు కూడా సమాజం పట్ల తనవైన ఆలోచనలు ఉన్నాయని తెలిపారు. తమ భావోద్వేగాలు బహిర్గత పరచకుండా ఎవ్వరినీ నియంత్రించరాదని చిరంజీవి పేర్కొన్నారు.

English summary
In politics there are no permanent enemies or friends, not even when it comes to family members. Union minister and APCC Campaign Committee chairman K. Chiranjeevi has a political rival in his family in the form of his brother Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X