Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నృత్యం అద్భుతం: ‘జయ జయహే తెలంగాణ’(పిక్చర్స్)

హైదరాబాద్: సత్కళా భారతి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం రవీంద్రభారతి వేదికపై ప్రదర్శించిన ‘జయ జయహే తెలంగాణ' సంగీత నృత్య రూపకం ప్రదర్శన అహుతులను ఆకట్టుకోవడంతోపాటు ఉత్తేజాన్ని నింపింది. డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ రూపక రచనకు, డిఎస్‌వి శాస్త్రి సంగీతాన్ని అందించారు. డాక్టర్ అనితారావు, డా. కోట్ల హనుమంతరావు దర్శకత్వంలో జి సత్యనారాయణ నిర్మాణ, నిర్వహణలో ఈ రూపకాన్ని ప్రదర్శించారు.

అరవై ఏళ్ల తెలంగాణ పోరాట మహత్తర ఘట్టాలను ఈ రూపకంలో ఆకట్టుకునేలా ప్రదర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా. కెవి రమణాచారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడారు. ఏ లక్ష్యం కోసం తెలంగాణ సాధించుకున్నామో అందుకోసం అన్ని పార్టీలు సహకరించాలని కోరారు.

నృత్య రూపకం

నృత్య రూపకం

సత్కళా భారతి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం రవీంద్రభారతి వేదికపై ప్రదర్శించిన ‘జయ జయహే తెలంగాణ' సంగీత నృత్య రూపకం ప్రదర్శన అహుతులను ఆకట్టుకోవడంతోపాటు ఉత్తేజాన్ని నింపింది.

నృత్య రూపకం

నృత్య రూపకం

డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ రూపక రచనకు, డిఎస్‌వి శాస్త్రి సంగీతాన్ని అందించారు. డాక్టర్ అనితారావు, డా. కోట్ల హనుమంతరావు దర్శకత్వంలో జి సత్యనారాయణ నిర్మాణ, నిర్వహణలో ఈ రూపకాన్ని ప్రదర్శించారు.

నృత్య రూపకం

నృత్య రూపకం

అరవై ఏళ్ల తెలంగాణ పోరాట మహత్తర ఘట్టాలను ఈ రూపకంలో ఆకట్టుకునేలా ప్రదర్శించారు.

నృత్య రూపకం

నృత్య రూపకం

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా. కెవి రమణాచారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడారు.

నృత్య రూపకం

నృత్య రూపకం

ప్రముఖ జానపద గాయకులు ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తెలంగాణ జానపదం' ఉర్రూతలూగించింది.

నృత్య రూపకం

నృత్య రూపకం

ఏ లక్ష్యం కోసం తెలంగాణ సాధించుకున్నామో అందుకోసం అన్ని పార్టీలు సహకరించాలని కోరారు.
అద్భుతమైన ఈ రూపకాన్ని అన్ని జిల్లాల్లో ప్రదర్శించాలని స్వామిగౌడ్ అన్నారు.

నృత్య రూపకం

నృత్య రూపకం

తెలుగు వర్సిటీ ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ వాసుల చైతన్యాన్ని ఈ రూపకంలో అద్భుతంగా ఆవిష్కరించారని అన్నారు.

నృత్య రూపకం

నృత్య రూపకం

‘బండెనక బండి కట్టి', ‘ఏటికే తంబట్టి' వంటి సాహిత్యం ప్రపంచంలోని ఏ భాషలోనూ ఉండదని చెప్పారు.

నృత్య రూపకం

నృత్య రూపకం

ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ.. ఇప్పటికీ తెలంగాణ విముక్తి అయిందన్న భావన రాజకీయ చర్చల్లో కనిపించడం లేదని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పూల రవీందర్, సత్కళా భారతి అధ్యక్షుడు సత్యనారాయణ పాల్గొన్నారు.

అద్భుతమైన ఈ రూపకాన్ని అన్ని జిల్లాల్లో ప్రదర్శించాలని స్వామిగౌడ్ అన్నారు. తెలుగు వర్సిటీ ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ వాసుల చైతన్యాన్ని ఈ రూపకంలో అద్భుతంగా ఆవిష్కరించారని అన్నారు. ‘బండెనక బండి కట్టి', ‘ఏటికే తంబట్టి' వంటి సాహిత్యం ప్రపంచంలోని ఏ భాషలోనూ ఉండదని చెప్పారు.

ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ.. ఇప్పటికీ తెలంగాణ విముక్తి అయిందన్న భావన రాజకీయ చర్చల్లో కనిపించడం లేదని అన్నారు. ప్రముఖ జానపద గాయకులు ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తెలంగాణ జానపదం' ఉర్రూతలూగించింది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పూల రవీందర్, సత్కళా భారతి అధ్యక్షుడు సత్యనారాయణ పాల్గొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+