ఫేర్‌వెల్: చీరకట్టులో మెరిసిన అమ్మాయిలు(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని సోమాజిగూడలోని విల్లామేరీ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థినులకు మంగళవారం కళాశాల జూనియర్లు ఫేర్‌వెల్ పార్టీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు అమితంగా ఆకట్టుకున్నాయి. ఆటపాటలతో కళాశాల ప్రాంగణం మారుమోగింది.
విద్యార్థినులు సంప్రదాయ, ఆధునిక వస్రధారణలో మెరిసిపోయారు. ఈ సందర్భంగా విద్యార్థినులు నిర్వహించిన ఫ్యాషన్ షో ఉత్సాహంగా సాగింది. ఈ ఏడాది మిస్ విల్లాగా బిబిఏ చివరి సంవత్సరం విద్యార్థిని శ్రేయ ఎంపికయ్యారు.

పార్టీకి వస్తూ..
హైదరాబాద్‌లోని సోమాజిగూడలోని విల్లామేరీ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థినులకు మంగళవారం కళాశాల జూనియర్లు ఫేర్‌వెల్ పార్టీ ఇచ్చారు.

చిరునవ్వుల్
హైదరాబాద్‌లోని సోమాజిగూడలోని విల్లామేరీ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థినులకు మంగళవారం కళాశాల జూనియర్లు ఫేర్‌వెల్ పార్టీ ఇచ్చారు. ఈ సందర్భంగా చిరునవ్వులు చిందిస్తున్న విద్యార్థినులు.

చీరకట్టులో..
హైదరాబాద్‌లోని సోమాజిగూడలోని విల్లామేరీ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థినులకు మంగళవారం కళాశాల జూనియర్లు ఫేర్‌వెల్ పార్టీ ఇచ్చారు. ఈ సందర్భంగా చీరకట్టులో పార్టీకి హాజరైన అమ్మాయిలు.

ఆకట్టుకున్నారు
హైదరాబాద్‌లోని సోమాజిగూడలోని విల్లామేరీ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థినులకు మంగళవారం కళాశాల జూనియర్లు ఫేర్‌వెల్ పార్టీ ఇచ్చారు. చీరలో పార్టీకి వస్తున్న విద్యార్థిని.

మెరిసిపోయారు
హైదరాబాద్‌లోని సోమాజిగూడలోని విల్లామేరీ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థినులకు మంగళవారం కళాశాల జూనియర్లు ఫేర్‌వెల్ పార్టీ ఇచ్చారు. విద్యార్థినులు సంప్రదాయ, ఆధునిక వస్రధారణలో మెరిసిపోయారు

లంగావోణీలో..
హైదరాబాద్‌లోని సోమాజిగూడలోని విల్లామేరీ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థినులకు మంగళవారం కళాశాల జూనియర్లు ఫేర్‌వెల్ పార్టీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు అమితంగా ఆకట్టుకున్నాయి.

నవ్వులతో..
హైదరాబాద్‌లోని సోమాజిగూడలోని విల్లామేరీ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థినులకు మంగళవారం కళాశాల జూనియర్లు ఫేర్‌వెల్ పార్టీ ఇచ్చారు.

ఫ్యాషన్
హైదరాబాద్‌లోని సోమాజిగూడలోని విల్లామేరీ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థినులకు మంగళవారం కళాశాల జూనియర్లు ఫేర్‌వెల్ పార్టీ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థినులు నిర్వహించిన ఫ్యాషన్ షో ఉత్సాహంగా సాగింది.

వస్తున్నా..
హైదరాబాద్‌లోని సోమాజిగూడలోని విల్లామేరీ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థినులకు మంగళవారం కళాశాల జూనియర్లు ఫేర్‌వెల్ పార్టీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు అమితంగా ఆకట్టుకున్నాయి.

ఫ్యాషన్ షో
హైదరాబాద్‌లోని సోమాజిగూడలోని విల్లామేరీ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థినులకు మంగళవారం కళాశాల జూనియర్లు ఫేర్‌వెల్ పార్టీ ఇచ్చారు. ఫ్యాషన్ షోలో అమ్మాయిలు.

ఫేర్‌వెల్
హైదరాబాద్‌లోని సోమాజిగూడలోని విల్లామేరీ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థినులకు మంగళవారం కళాశాల జూనియర్లు ఫేర్‌వెల్ పార్టీ ఇచ్చారు.

మోడర్న్ దుస్తుల్లో..
హైదరాబాద్‌లోని సోమాజిగూడలోని విల్లామేరీ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థినులకు మంగళవారం కళాశాల జూనియర్లు ఫేర్‌వెల్ పార్టీ ఇచ్చారు. విద్యార్థినులు సంప్రదాయ, ఆధునిక వస్రధారణలో మెరిసిపోయారు.

నృత్యాలు చేస్తూ..
ఫేర్‌వెల్ పార్టీ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు అమితంగా ఆకట్టుకున్నాయి. ఆటపాటలతో కళాశాల ప్రాంగణం మారుమోగింది.

విజేతకు బహుమతి
విద్యార్థినులు సంప్రదాయ, ఆధునిక వస్రధారణలో మెరిసిపోయారు. ఈ సందర్భంగా విద్యార్థినులు నిర్వహించిన ఫ్యాషన్ షో ఉత్సాహంగా సాగింది. ఈ ఏడాది మిస్ విల్లాగా బిబిఏ చివరి సంవత్సరం విద్యార్థిని శ్రేయ ఎంపికయ్యారు.

Click it and Unblock the Notifications