ఫ్యాషన్ షో: ఆర్తి చాబ్రియా, మోడళ్ల హొయలు(పిక్చర్స్)

హైదరాబాద్: బేగంపేటలోని కంట్రీ క్లబ్‌లో శుక్రవారం రాత్రి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షో అహుతులను అమితంగా ఆకట్టుకుంది. ఈ ఫ్యాషన్ షోలో సినీ నటి ఆర్తి చాబ్రియా, ఇతర మోడళ్లు హొయలు పోతూ అలరించారు.

ఈ సందర్భంగా మోడళ్లు ఆధునిక వస్త్రాధారణలో క్యాట్ వాక్ చేసి అదరగొట్టారు. పలువురు మోడళ్లు డాన్సులు చేసి కార్యక్రమాన్ని ఉర్రూతలూగించారు. ఆర్తి చాబ్రియా ఈ కార్యక్రామానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

నిర్వాహకుడితో ఆర్తి చాబ్రియా

నిర్వాహకుడితో ఆర్తి చాబ్రియా

హైదరాబాద్‌లోని బేగంపేటలోని కంట్రీ క్లబ్‌లో శుక్రవారం రాత్రి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షో అహుతులను అమితంగా ఆకట్టుకుంది.

ఆర్తి చాబ్రియా

ఆర్తి చాబ్రియా

హైదరాబాద్‌లోని బేగంపేటలోని కంట్రీ క్లబ్‌లో శుక్రవారం రాత్రి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షోలో చాబ్రియా, ఇతర మోడళ్లు హొయలుపోతూ అలరించారు.

ఆర్తి చాబ్రియా

ఆర్తి చాబ్రియా

బేగంపేటలో ఏర్పాటు చేసిన ష్యాషన్ షోలో పాల్గొన్న ఆర్తి చాబ్రియా ఈ కార్యక్రామానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

మోడల్ హొయలు

మోడల్ హొయలు

బేగంపేటలోని కంట్రీ క్లబ్‌లో శుక్రవారం రాత్రి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షో అహుతులను అమితంగా ఆకట్టుకుంది.

మోడల్ హొయలు

మోడల్ హొయలు

నగరంలో ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షోలో ఓ మోడల్ హొయలుపోతున్న దృశ్యం.

మోడల్ హొయలు

మోడల్ హొయలు

హైదరాబాద్‌లోని బేగంపేటలోని కంట్రీ క్లబ్‌లో శుక్రవారం రాత్రి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షోలో క్యాట్ వాక్ చేస్తున్న మోడల్.

ఫ్యాషన్ షోలో మోడళ్లు

ఫ్యాషన్ షోలో మోడళ్లు

కంట్రీ క్లబ్‌లో శుక్రవారం రాత్రి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షోలో మోడళ్లు.

నృత్యాలతో అదరగొట్టారు

నృత్యాలతో అదరగొట్టారు

బేగంపేటలోని కంట్రీ క్లబ్‌లో శుక్రవారం రాత్రి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షోలో పలువురు మోడళ్లు నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు.

ప్రత్యేక ఆకర్షణగా ఆర్తి

ప్రత్యేక ఆకర్షణగా ఆర్తి

బేగంపేటలోని కంట్రీ క్లబ్‌లో శుక్రవారం రాత్రి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షో అహుతులను అమితంగా ఆకట్టుకుంది. ఆర్తి చాబ్రియా ఈ కార్యక్రామానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఆర్తి చాబ్రియా క్యాట్ వాక్

ఆర్తి చాబ్రియా క్యాట్ వాక్

హైదరాబాద్‌లోని బేగంపేటలోని కంట్రీ క్లబ్‌లో శుక్రవారం రాత్రి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షోలో చాబ్రియా, ఇతర మోడళ్లు హొయలుపోతూ అలరించారు.

మోడల్ హొయలు

మోడల్ హొయలు

బేగంపేటలోని కంట్రీ క్లబ్‌లో శుక్రవారం రాత్రి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షో అహుతులను అమితంగా ఆకట్టుకుంది.

మోడళ్ల హొయలు

మోడళ్ల హొయలు

హైదరాబాద్‌లోని బేగంపేటలోని కంట్రీ క్లబ్‌లో శుక్రవారం రాత్రి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షోలో చాబ్రియా, ఇతర మోడళ్లు హొయలుపోతూ అలరించారు.

అదరగొట్టిన నృత్యాలు

అదరగొట్టిన నృత్యాలు

బేగంపేటలోని కంట్రీ క్లబ్‌లో శుక్రవారం రాత్రి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షోలో పలువురు మోడళ్లు నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+