ఫ్యాషన్ షో: భామలు అందాలు ఆరబోశారు (పిక్చర్స్)
హైదరాబాద్: ఫ్యాషన్‌షోలో ముద్దుగుమ్మలు అందాలు ఆరబోశారు. కళ్లు చెదిరే కొత్త ఫ్యాషన్ దుస్తులను ధరించి ర్యాంప్‌పై వయ్యారాలు ఒలకబోశారు. తమలోని సృజనకు అద్దం పడుతూ ఫ్యాషన్ విద్యార్థులు డిజైన్ చేసిన విభిన్న రకాల దుస్తులను ధరించి క్యాట్ వాక్ చేశారు.
గ్రాడ్యుయేషన్ పూర్తయిన సందర్భంగా నిఫ్ట్‌కు చెందిన విద్యార్థులు గురువారం రాత్రి హైదరాబాదులోని మాదాపూర్‌లో గల హెచ్ఐసిసిలో ఫ్యాషనోవా పేరిట ప్రదర్శన ఏర్పాటు చేశఆరు.
చిన్నారుల కోసం రూపొందించిన దుస్తులు ప్రత్యేకంగా నిలిచాయి. అవి అందరినీ ఆకట్టుకున్నాయి. మొత్తం మీద, అందాల ఆరబోతతో సరికొత్త డిజైన్లను ప్రదర్శించారు.

ఫ్యాషన్ షో
నిఫ్ట్ విద్యార్థులు రూపొందించిన సరికొత్త డిజైన్లతో ముద్దుగుమ్మలు క్యాట్ వాక్ చేశారు. ఇలా అందాలను ఒలకబోశారు.

ఫ్యాషన్ షో
నిఫ్ట్ విద్యార్థులు రూపొందించిన సరికొత్త డిజైన్ల దుస్తులను భామామణులు క్యాట్ వాక్ చేసి ప్రదర్శించి ఆకట్టుకున్నారు.

ఫ్యాషన్ షో
గ్రాడ్యుయేషన్ పూర్తయిన సందర్భంగా నిఫ్ట్ విద్యార్థులు మాదాపూర్‌లోని హెచ్ఐసిసిలో ఫ్యాషన్ షో ఏర్పాటు చేశారు.

ఫ్యాషన్ షో
చిన్న పిల్లల కోసం నిఫ్ట్ విద్యార్థులు రూపొందించిన డిజైన్లు ఎక్కువగా ఆకట్టుకున్నాయి. వాటిని ఇలా ప్రదర్శించారు.

ఫ్యాషన్ షో
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) విద్యార్థులు ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షో అందరినీ ఆకట్టుకుంది.

ఫ్యాషన్ షో
ఫ్యాషనోవా పేరు మీద నిఫ్ట్ విద్యార్థులు తాము డిజైన్ చేసిన దుస్తులను ప్రదర్శించడానికి ఫ్యాషన్ షో ఏర్పాటు చేశారు.

ఫ్యాషన్ షో
చిన్న పిల్లల కోసం కూడా నిఫ్ట్ విద్యార్థులు దుస్తులను డిజైన్ చేశారు. అవి ఎంతో ముద్దు గొలిపాయి.

ఫ్యాషన్ షో
నిఫ్ట్ విద్యార్థులు డిజైన్ చేసిన దుస్తులను ధరించిన చిన్నారులు ర్యాంప్‌పై నడిచి మాకు మేమే సాటి అని చాటుకున్నారు.

ఫ్యాషన్ షో
మెరుపులు అద్దిన దుస్తులను ధరించి ముద్దుగుమ్మలు ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తులను ధరించి క్యాట్ వాక్ చేశారు.

ఫ్యాషన్ షో
నిఫ్ట్ విద్యార్థులు ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తులను ధరించి మాదాపూర్‌లో ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షోలో భామలు అందాలు ఒలకబోశారు.

ఫ్యాషన్ షో
నిఫ్ట్ విద్యార్థులు రూపొందించిన దుస్తులను ధరించి అందాల భామలు హోయలు పోయారు. వయ్యారాలు పోయారు.

ఫ్యాషన్ షో
పురుషుల కోసం రూపొందించిన దుస్తులను ధరించి మగ పుంగవులు ఇలా ర్యాంప్‌పై నడిచారు.

ఫ్యాషన్ షో
నిఫ్టు విద్యార్థులు రూపొందించిన దుస్తులను ధరించి అందమైన అమ్మాయిలు తమ సొగసులను ఆరబోశారు.












Click it and Unblock the Notifications