ఫెమినా మిస్ ఇండియా ఆడిషన్స్‌లో ముద్దుగుమ్మల అందాలు (ఫోటోలు)
హైదరాబాద్: ఆత్మవిశ్వాసం, నడిచే తీరు, గెలవాలనే పట్టుదల వీటితో పాటు కాస్త అందం, అందుకు తగినట్లుగా ఎత్తు. మీరే మిస్ ఇండియా అంటూ ఫెమినా మిస్ ఇండియా పోటీల ఆడిషన్స్ నగరంలో ఆదివారం జూబ్లిహిల్స్ రోడ్ నెం. 36లోని ఎయిర్ పబ్‌లో జరిగాయి.
ఈ ఆడిషన్స్‌కి 102 మంది అమ్మాయిలు వస్తే వారిలో నుంచి పలు వడపోతల తర్వాత 20 మందిని చివరి పోరుకు ఎంపిక చేశారు. ర్యాంప్‌పై తొణకకుండా హొయలొలికించిన మెరుపు తీగలు.. న్యాయనిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు కాన్ఫిడెంట్‌గా సమాధానాలిచ్చారు.
వీరిలో నలుగురిని హైదరాబాద్ తరుపున ఫెమినా మిస్ ఇండియా సౌత్ - 2015 పోటీలకు ఎంపిక చేశారు. ఢిల్లీకి చెంది నగరంలో విద్యనభ్యసిస్తోన్న ప్రతిభా సింగ్ (12వ తరగతి, ఫిట్జీ స్కూల్), సుకృతి సింగ్ డియో (ఎంబీఏ, ఐబీఎస్)లతో పాటుగా నగరానికి చెందిన నటి, మోడల్ జరాషా, హారిక చెన్నుపాటి (బీకాం హానర్స్, భావన్స్ డిగ్రీ కాలేజీ)లు బెంగళూరులో జరిగే సౌత్ జోన్ ఆడిషన్స్‌కి ఎంపికయ్యారు.

ఫెమినా మిస్ ఇండియా ఆడిషన్స్
ఫెమినా మిస్ ఇండియా పోటీల ఆడిషన్స్ నగరంలో ఆదివారం జూబ్లిహిల్స్ రోడ్ నెం. 36లోని ఎయిర్ పబ్‌లో జరిగాయి. వీరిలో నలుగురిని హైదరాబాద్ తరుపున ఫెమినా మిస్ ఇండియా సౌత్ - 2015 పోటీలకు ఎంపిక చేశారు.

మొదటి స్ధానం దక్కించుకున్న నగరానికి నటి, మోడల్ జరాషా మాట్లాడుతూ 2008లో ఫెమినా మిస్ ఇండియా సౌత్ కిరీటాన్ని దక్కించుకున్నా అని అన్నారు. అదే నాకు ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాలో అవకాశాన్ని అందించిందని చెప్పారు. ప్రస్తుతం సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. అందంపై నాకున్న ఆసక్తే మళ్లీ మిస్ ఇండియా పోటీల వైపు నడిపించిందని అన్నారు. బెంగళూర్‌లో జరిగే తర్వాతి పోటీలకు అర్హత సాధించడం ఆనందంగా ఉందని చెప్పారు.
రెండో స్ధానం దక్కించుకున్న హారిక మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో చిన్న చిన్న ఈవెంట్లలో పాల్గొనేదాన్ని అని అన్నారు. ఫేమ్ అయిన పోటీలో పాల్గొనడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. నాలో ఆత్మవిశ్వాసమే నన్ను ర్యాంప్‌పై నడిపించిందని, బ్యూటీ మీద ఉన్న ఇంట్రెస్ట్ విజయాన్ని అందుకునేలా చేసిందని చెప్పారు.
మూడో స్ధానం దక్కించుకున్న ప్రతిభా సింగ్ మాట్లాడుతూ మాది ఢిల్లీ. మూడేళ్ల కిందట సిటీకి వచ్చాను. ప్రస్తుతం ఫిజ్జి కాలేజీలో పన్నెండో తరగతి చదువుతున్నా. చిన్నప్పటి నుంచి ఏ ఫంక్షన్‌కు వెళ్లినా అందంగా ముస్తాబయ్యేదాన్ని. అదే నన్ను ఈ రోజు ఈ పోటీల్లో పాల్గొనేలా చేసిందని చెప్పారు.
నాల్గవ స్ధానం దక్కించుకున్న సుకృతి మాట్లాడుతూ మా సొంతూరు ఢిల్లీ. ఎంబీఏ కోసం గత ఏడాది హైదరాబాద్‌కు వచ్చాను. దేవుడు ప్రత్యక్షమై ‘నారీ ఏమి నీ కోరిక' అంటే.. ప్రపంచ సుందరి కిరీటం ఇవ్వమంటానని అన్నారు. మిస్ ఇండియా కిరీటం గెలుస్తాననే నమ్మకం ఉందని చెప్పారు.

Click it and Unblock the Notifications