కర్నూలుని భారీ అగ్నిప్రమాదం: నగరాన్ని కమ్మేసిన పొగలు

కర్నూలు: కర్నూలు శివారులోని ఈ తాండ్రపాడు సమీపంలోని శివ్‌టెక్‌ గ్లిజరిన్‌ తయారీ పరిశ్రమ సీపీడబ్ల్యూలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పరిశ్రమ కూలింగ్‌ టవర్‌లోని రియాక్టర్‌లో ఆయిల్‌ లీకై మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైరింజన్లతో హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంతో పెద్దఎత్తున పొగలు కర్నూలు నగరాన్ని కమ్మేశాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+