అగ్ని ప్రమాదం

గుంటూరు: గుంటురు నగర పరిధిలోని ఓ కోల్డ్ స్టోరేజీలో సోమవారం అగ్ని ప్రమాదం సంభవించింది. లక్ష్మీ లావణ్య స్టోరేజీలో ఈ ప్రమాదం జరిగింది. ఏసీ కంప్రెషర్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. కోల్డ్ స్టోరేజీలో ముప్పై వేల మిర్చీ టిక్కీలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+