విజయవాడ సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం, పేషెంట్లు పరుగులు

విజయవాడలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.

విజయవాడ: విజయవాడలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఆసుపత్రిలో ఒక్కసారిగా మంటలు రావడంతో పేషెంట్లు, వారి బంధువులు బయటకు పరుగు పెట్టారు.

ప్రమాదం సమయంలో ఆసుపత్రిలో దాదాపు 200 మంది ఉన్నారు. ఐసీయులోని వారిని కూడా బయటకు తరలించారని తెలుస్తోంది. అందరూ అప్రమత్తం కావడంతో కాసేపట్లోనే మంటలు అదుపులోకి వచ్చాయి. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

Fire Accident in Private Hospital in Vijayawada
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+