అమరావతిలో తొలి ప్రయివేటు విశ్వవిద్యాలయం

అమరావతి: ఏపీకి మణిహారంగా అమరావతిలో తొలి ప్రయివేటు విద్యా సంస్థ ఏర్పాటు కానుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోయే ఈ సంస్థ పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఐనవోలు సమీపంలో ఏర్పాటు చేయనున్న ఈ విద్యాలయానికి నవంబర్ 3న శంకుస్థాపన జరగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+