ఫిట్‌నెస్ సెంటర్‌లో వెంటపతిరాజు, మోతేశ్యామ్(పిక్చర్స్)
హైదరాబాద్: ఆరోగ్యాన్ని మించిన మహా భాగ్యం లేదని, ఆరోగ్య, దేహదారుఢ్య పరిరక్షణకు ఫిట్‌నెస్ సెంటర్లు తోడ్పడతాయని మాజీ క్రికెటర్ వెంకటపతి రాజు అన్నారు. చింతల్‌లో నెలకొల్పిన ‘హయత్ పిట్‌నెస్ క్లబ్'ను వెంకటపతి రాజు, బాడీబిల్డింగ్ మాజీ కోచ్ మీర్ మోతేశ్యామ్ అలీ గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా వెంకటపతి రాజు మాట్లాడుతూ.. నగరంలో క్రీడలకు ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో పిట్‌నెస్ సెంటర్ల ప్రాధాన్యత పెరిగిందని అన్నారు. ఫిట్‌నెస్ ఉన్నప్పుడే.. ఏ లక్ష్యాన్నైనా, విజయాన్నైనా సాధించగలమని అన్నారు. ఆరోగ్య సంరక్షణకు తోడ్పడే ఆధునిక యంత్ర పరికరాలను నెలకొల్పడం ముదావహమని వెంకటపతి రాజు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేక్, గూగుల్ బాయ్ ఆగస్త్య జైస్వాల్, సాజిద్ ఖాన్, హయత్ గ్రూప్ ఎండి మహ్మద్ షకీల్, సలహామండలి సభ్యులు షకీర్, షౌకత్ తదితరులు పాల్గొన్నారు.

వెంకటపతి రాజు, మోతేశ్యామ్
ఆరోగ్యాన్ని మించిన మహా భాగ్యం లేదని, ఆరోగ్య, దేహదారుఢ్య పరిరక్షణకు ఫిట్‌నెస్ సెంటర్లు తోడ్పడతాయని మాజీ క్రికెటర్ వెంకటపతి రాజు అన్నారు.

వెంకటపతి రాజు, మోతేశ్యామ్
చింతల్‌లో నెలకొల్పిన ‘హయత్ పిట్‌నెస్ క్లబ్'ను వెంకటపతి రాజు, బాడీబిల్డింగ్ మాజీ కోచ్ మీర్ మోతేశ్యామ్ అలీ గురువారం ప్రారంభించారు.

వెంకటపతిరాజు, మోతేశ్యామ్
ఈ సందర్భంగా వెంకటపతి రాజు మాట్లాడుతూ.. నగరంలో క్రీడలకు ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో పిట్‌నెస్ సెంటర్ల ప్రాధాన్యత పెరిగిందని అన్నారు.

వెంకటపతిరాజు, మోతేశ్యామ్
ఫిట్‌నెస్ ఉన్నప్పుడే.. ఏ లక్ష్యాన్నైనా, విజయాన్నైనా సాధించగలమని అన్నారు.

వెంకటపతిరాజు, మోతేశ్యామ్
ఆరోగ్య సంరక్షణకు తోడ్పడే ఆధునిక యంత్ర పరికరాలను నెలకొల్పడం ముదావహమని వెంకటపతి రాజు పేర్కొన్నారు.

వెంకటపతిరాజు, మోతేశ్యామ్
ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేక్, గూగుల్ బాయ్ ఆగస్త్య జైస్వాల్, సాజిద్ ఖాన్, హయత్ గ్రూప్ ఎండి మహ్మద్ షకీల్, సలహామండలి సభ్యులు షకీర్, షౌకత్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications