సోదరుడి వేధింపు: మాజీ మిస్ ఆంధ్రా విజయలక్ష్మి సూసైడ్‌యత్నం

ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో మాజీ మిస్ ఆంధ్రా నార్ల విజయలక్ష్మి ఆత్మహత్యాయత్నం చేశారు. తన సోదరుడి వేధింపుల వల్లనే తాను ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఆమె తెలిపారు. తాము ఇంటికి వచ్చే వరకు ఆమె ఈ ఘటనకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Former Miss Andhra tries to commit suicide

వరుస రోడ్డు ప్రమాదాలపై చంద్రబాబు సీరియస్

వరుస రోడ్డు ప్రమాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కృష్ణా, కర్నూలు, చిత్తూరు, విజయనగరంలో గురువారం నాడు రోడ్డు ప్రమాదాలు జరిగాయి.

ఈ ప్రమాదాలపై ఆరా తీసిన సీఎం చంద్రబాబు మితిమీరిన వేగంతో వాహనాలు నడిపితే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కండిషన్ లేని వాహనాలను సీజ్ చేయాలన్నారు. అవసరమైన చోట్ల రోడ్లు మరమ్మతు చేయాలని, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

భర్త ఆత్మహత్య

మహబూబ్‌నగర్ జిల్లాలో కుటుంబ కలహాలతో భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన షాద్‌నగర్ అయ్యప్ప కాలనీలో గురువారం వెలుగు చూసింది. భర్త మరణించటంతో పురుగుల మందు తాగి భార్య ఆత్మహత్యకు యత్నించగా ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+