స్నానం చేస్తుండగా సెల్ ఫోన్ లో రికార్డింగ్, బాధితురాలిలా
ఓ యువతి స్నానం చేస్తుండగా మాజీ నేవీ ఉద్యోగి సెల్ ఫోన్ లో రికార్డు చేశాడు. బాధితురాలు కేకలు వేయడంతో నిందితుడిని స్థానికులు దేహశుద్దిచేశారు.
విశాఖపట్టణం: ఓ యువతి స్నానం చేస్తుండగా మాజీ నేవీ ఉద్యోగి సెల్ ఫోన్ లో రికార్డు చేశాడు. బాధితురాలు కేకలు వేయడంతో నిందితుడిని స్థానికులు దేహశుద్దిచేశారు.
విశాఖ పట్టణంలో నేవీలో పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగి దుర్మార్గానికి పాల్పడ్డాడు. యువతి స్నానం చేస్తుండగా సెల్ ఫోన్ లో రికార్డు చేశాడు.

విషయాన్ని గుర్తించి బాదితురాలు స్థానికులకు ఫిర్యాదుచేసింది. ఈ విషయమై నిందితుడిని స్థానికులు చితకబాదారు. యువతి కూడ నిందితుడిని దాడికి పాల్పడింది.
బాధితురాలి ఫిర్యాదుమేరకు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. టెక్నాలజీని మంచికోసం కంటే చెడుకోసమే ఎక్కువ ఉపయోగించుకొంటున్న ఘటనలు చూస్తున్నాం.












Click it and Unblock the Notifications