ఎఫ్ఎస్ఎన్ఎల్‌లో 13ఉద్యోగాలు: అప్లై చేయండి

హైదరాబాద్: ఎఫ్ఎస్ఎన్ఎల్ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 13 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 11 ఎగ్జిక్యూటివ్(ఫైనాన్స్, ఎకౌంట్స్/పర్సనల్, ఎకౌంట్స్/మెటీరియల్ మేనేజ్‌మెంట్/ఎస్ఏపీ), 01 జూనియర్ మేనేజర్(మెయింటనెన్స్)మెకానికల్, 01 డిప్యూటీ జనరల్ మేనేజర్(మెకానికల్) పోస్టులు ఉన్నాయి. ఉద్యోగార్థులు జూన్ 22, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: ఫెర్రో స్క్రాప్ నిగమ్ లిమిటెడ్

పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్, జూ. మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్

ఖాళీల సంఖ్య: 13

జాబ్ లొకేషన్: భిలాయి(ఛత్తీస్‌గడ్), బోకారో(జార్ఖండ్), విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్), దుర్గాపూర్(పశ్చిమబెంగాల్), భద్రావతి(కర్ణాటక), సేలం(తమిళనాడు), దుబురి, రూర్కెలా(ఒడిశా), హరిద్వార్(ఉత్తరాఖండ్), హజీరా(గుజరాత్).

చివరి తేదీ: జూన్ 22, 2018

FSNL recruitment 2018 apply for 13 various vacancies

జీతం:
ఎగ్జిక్యూటివ్: రూ.30,000 - 1,20,000/-

జూ. మేనేజర్(మెయింటనెన్స్) మెకానికల్: రూ.40,000 - 1,40,000/-

డిప్యూటీ మేనేజర్(మెకానికల్): రూ. 1,00,000 - 2,60,000/-

విద్యార్హత: ఎగ్జిక్యూటివ్ అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి సీఏ/ఐసీఎంఏ/ఎంబీఏ(ఫైనాన్స్) లేదా ఏదైనా గ్రాడ్యూయేట్ ఫుల్ టైమ్ ఎంబీఏ లేదా పీజీడీబీఏ స్పెషలైజేషన్ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్ లేదా బ్యాచిలర్ డిగ్రీ, రెండేళ్ల ఎంబీఏ/మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా, మెటీరియల్ మేనేజ్‌మెంట్/లాజిస్టిక్స్/సప్లై చైన్ మేనేజ్‌మెంట్/మార్కెటింగ్/ ఇంటర్నేషనల్ ట్రేడ్/ఇనిస్టిట్యూట్ లేదా కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ/కంప్యూటర్ ఇంజినీరింగ్, కంప్యూటర్ ప్రొగ్రాం లేదా ఎంసీఏ లేదా మెకానికల్‌లో డిగ్రీ/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌.

జూ. మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్: అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్‌లో డిగ్రీ/ఆటోమొబైల్స్/ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్.

వయో పరమితి: 31.03.2018 నాటికి ఎగ్జిక్యూటివ్ అభ్యర్థులు 28ఏళ్ల లోపు, జూ. మేనేజర్ అభ్యర్థులు 30ఏళ్ల లోపు, డిప్యూటీ జనరల్ మేనేజర్ అభ్యర్థులు 55ఏళ్ల లోపు.

వయో మినహాయింపు:

ఎస్సీ/ఎస్టీ: 05ఏళ్లు

ఓబీసీ: 03ఏళ్లు

దివ్యాంగులు: 10ఏళ్లు

ఫీజు: payable at Bhilai favoring Ferro Scrap Nigam Limited, Bhilai. పేరు మీద డీడీ తీయాల్సి ఉంటుంది.

ఎస్సీ/ఎస్టీ/పీహెచ్: ఫీజు మినహాయింపు

ఇతరులు: రూ.100/-

ముఖ్య తేదీలు:

రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 22.06.2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+