హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అబ్రకదబ్రా: సిల్క్ వస్త్రాల నుంచి గులాబీలు ఓ అద్భుతం (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళారాధన శీర్షిక పేరుతో రవీంద్ర భారతిలోని ఘంటసాల వేదికపై జరుగుతున్న మైమ్, మ్యాజిక్ ఫెస్టివల్ గురువారం ఆలరించింది. ఖమ్మం జిల్లాకు చెందిన కెవి.చారి, తిరపతి మ్యాజిక్ ప్రదర్శించగా డి సురేష్ మైమ్ ప్రదర్శించారు.

గత కొన్ని రోజులుగా రవీంద్రభారతిలోని ఘంటసాల ప్రాంగణంలో ప్రదర్శిస్తోన్న మైమ్ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా అబ్రకదబ్రా అంటూ వార్తా పత్రికల నుంచి గొడుగులు సృష్టించిన తీరు అభినందనీయం. సిల్క్ వస్త్రాల నుంచి గులాబీలు తయారు చేయడం లాంటి అద్భుతాలు కూడా ప్రేక్షకులను రంజింపచేశాయి.

ఈ ప్రదర్శన కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన కళాకారులు మైమ్, మ్యాజిక్ ప్రదర్శన చేసి అలరించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, మైమ్ మధు, మ్యాజిక్ వేణు తదితరులు పాల్గొన్నారు.

సిల్క్ వస్త్రాల నుంచి గులాబీలు ఓ అద్భుతం

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళారాధన శీర్షిక పేరుతో రవీంద్ర భారతిలోని ఘంటసాల వేదికపై జరుగుతున్న మైమ్, మ్యాజిక్ ఫెస్టివల్ గురువారం ఆలరించింది. ఖమ్మం జిల్లాకు చెందిన కెవి.చారి, తిరపతి మ్యాజిక్ ప్రదర్శించగా డి సురేష్ మైమ్ ప్రదర్శించారు.

సిల్క్ వస్త్రాల నుంచి గులాబీలు ఓ అద్భుతం

సిల్క్ వస్త్రాల నుంచి గులాబీలు ఓ అద్భుతం

గత కొన్ని రోజులుగా రవీంద్రభారతిలోని ఘంటసాల ప్రాంగణంలో ప్రదర్శిస్తోన్న మైమ్ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా అబ్రకదబ్రా అంటూ వార్తా పత్రికల నుంచి గొడుగులు సృష్టించిన తీరు అభినందనీయం. సిల్క్ వస్త్రాల నుంచి గులాబీలు తయారు చేయడం లాంటి అద్భుతాలు కూడా ప్రేక్షకులను రంజింపచేశాయి.
సిల్క్ వస్త్రాల నుంచి గులాబీలు ఓ అద్భుతం

సిల్క్ వస్త్రాల నుంచి గులాబీలు ఓ అద్భుతం

ఈ ప్రదర్శన కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన కళాకారులు మైమ్, మ్యాజిక్ ప్రదర్శన చేసి అలరించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, మైమ్ మధు, మ్యాజిక్ వేణు తదితరులు పాల్గొన్నారు.

సిల్క్ వస్త్రాల నుంచి గులాబీలు ఓ అద్భుతం

సిల్క్ వస్త్రాల నుంచి గులాబీలు ఓ అద్భుతం

అబ్రకదబ్రా అంటూ వార్తా పత్రికల నుంచి గొడుగులు సృష్టించిన తీరు అభినందనీయం. సిల్క్ వస్త్రాల నుంచి గులాబీలు తయారు చేయడం లాంటి అద్భుతాలు కూడా ప్రేక్షకులను రంజింపచేశాయి.

English summary
Ghantasala program held at ravindra bharathi In Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X