రేప్ చేయబోయాడు: ఎదురుదాడిలో మరణించాడు

దీంతో ఆ యువతి అతనిపై తిరగబడింది. దగ్గరలో ఉన్న రాళ్లు, కర్రతో కొట్టింది. ఈ ఘటనలో గాయపడ్డ యువకుడు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో బుధవారం రాత్రి కొమరాడ మండలం జలగ్రామంలో జరిగింది. యువకుడు గతంలోని యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే పలువురు వారించారు.
విద్యార్థినిపై హత్యాయత్నం
నిజామాబాద్ జిల్లాలో విద్యార్థినిపై దుండగులు హత్యాయత్నానికి ప్రయత్నించారు. వర్ని రోడ్డు సాయినగర్ కాలనీలో వాకిలి ఊడుస్తున్న రష్మిత అనే విద్యార్థినిని ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు బ్లేడుతో గొంతు కోశారు. వారి నుంచి తప్పించుకున్న బాలిక ఇంట్లోకి పరుగులు తీసింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు.
భార్యను ఇంట్లోకి రానివ్వని భర్త
తన భర్త తనను ఇంట్లోకి రానివ్వడం లేదని ఆరోపిస్తూ విశాఖ జిసిసి ఎండి సతీమణి ఆయన ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ఆమె ఇద్దరు ఆడపిల్లలకు జన్మనివ్వడంతో భర్త ఆమెను ఇంటిలోకి రానివ్వడం లేదని తెలుస్తోంది. భార్యకు ఐద్వా సంఘీభావం తెలిపింది.












Click it and Unblock the Notifications