పరారీ: ప్రేమించలేదని అమ్మాయిపై గ్యాంగ్ రేప్

Girl gang raped in old city of Hyderabad
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పాతబస్తీలో గల చంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని హఫిస్‌బాబానగర్‌లో కీచకపర్వం చోటు చేసుకుంది. ప్రేమించడంలో లేదంటూ ఓ బాలికపై కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

తనను ప్రేమించాలంటూ వెంటబడుతున్న యువకుడిని చాలా కాలంగా అమ్మాయి తిరస్కరిస్తూ వస్తోంది. ఆ ఆగ్రహంతో అతడు కొంత మది స్నేహితులను వెంట తీసుకుని వెళ్లి అమ్మాయిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.

బాధితురాలు తల్లిండ్రులకు చెప్పడంతో విషయం వెలుగు చూసింది. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సంఘటన ఈ నెల 4వ తేదీన జరిగింది. అప్పటి నుంచి ఆమె షాక్‌లో ఉంది.

తేనెటీగల దాడి

ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలం పెరికసింగారంలోని పోలింగ్ బూత్ వద్ద తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఓట్లర్లపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలు పలువురు గాయపడటంతో అధికారులు పోలింగ్‌ను నిలిపివేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+