ప్రియుడి ఇంటి ముందు ప్రేయసి ధర్నా: భర్త ప్రేయసిపై భార్య దాడి

హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మరో యువతిని పెళ్లాడాడంటూ, ఒక యువతి ప్రియుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. సికింద్రాబాదులోని నేరేడ్ మెట్ లో ప్రియుడి ఇంటి ఎదుట యువతి చేపట్టిన ఆందోళనకు మహిళా సంఘాల నేతల మద్దతు ప్రకటించారు. .

ఇదిలావుంటే, కట్టుకున్న భార్యను విడిచి పెట్టి మరో మహిళతో సంబంధ పెట్టుకున్న భర్త, మహిళపై భార్య దాడి చేసింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్త కూడా భార్యపై ఎదురు దాడి చేశాడు.

Girl stages dharna in front of lover's residence

ఈ పరస్పర దాడి ఘటనలో భార్య గాయపడింది. ఈ సంఘటన జిల్లాలోని కట్టారాంపూర్‌లో జరిగింది. భర్త దాడిలో గాయపడిన భార్య వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

నల్గొండ జిల్లాలోని మర్రిగూడలో దారుణం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డు పక్కన వదిలేశారు. పసికందు తల్లిదండ్రులపై వ్యక్తిగత కక్షలతో ఎవరైనా పసికందును ఆస్పత్రి నుంచి కిడ్నాప్ చేశారా, లేదా మరో కోణం ఉందా అన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+