వుమెన్స్ డే-బడ్జెట్: ఏపీ మహిళలకు బాబు శుభవార్త, సగం ధరకే శానిటరీ ప్యాడ్స్
Recommended Video

AP Budget 2018-19 Highlights ఏపీ బడ్జెట్ 2018: ఏఏ శాఖకు ఎంత అంటే ?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మహిళలకు రాష్ట్ర బడ్జెట్లో శుభవార్త. డ్వాక్రా మహిళలకు శానిటరీ నాప్కిన్ల కోసం రూ.,100 కోట్లు బడ్జెట్లో కేటాయించారు.
శానిటరీ నాప్కిన్లను ప్రభుత్వం త్వరలో సగం ధరకే ఇవ్వనుంది. గురువారం మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా చంద్రబాబు మహిళలకు శుభాకాంక్షలు చెప్పారు.
Good news for #Andhra women: Govt to slash #sanitarypad price by half
— ANI Digital (@ani_digital) March 8, 2018
Read @ANI story | https://t.co/go6LiDBHW6 pic.twitter.com/kxG5MLjEUw
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. గర్భిణీ స్త్రీల ఆరోగ్యం, కొత్తగా పుట్టిన వారి ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు తమ ప్రభుత్వం ఆధునిక విధానం తీసుకు వచ్చామన్నారు.
మహిళల కోసం తాము ఎన్నో పథకాలు తెచ్చామని అన్నారు. ఇందులో భాగంగా శానిటరీ ప్యాడ్స్‌ను సగం ధరకే ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. త్వరలో దీనిని అమలు చేస్తామన్నారు.
More From
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications