ఏపీలో 45 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ విభాగాల్లో 45 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 45 ఉద్యోగాల కోసం అధికారిక వెబ్ సైట్‌లో నోటిఫికేషన్ విడుదల చేసింది. 45 ఉద్యోగాల్లో 33 ఆఫీస్ సబార్డినేట్, 08 వాచ్‌మెన్ ఉన్నాయి. ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే వారు 23 ఫిబ్రవరి 2018 నుంచి 04 మార్చి 2018 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆర్గనైజేషన్ పేరు: రెవెన్యూ
డిపార్టుమెంట్, విజయనగరం, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్
ఉద్యోగం పేరు: ఆఫీస్ సబార్డినేట్, వాచ్‌మెన్
ఖాళీలు: 45
ఉద్యోగం చేయాల్సిన ప్రాంతం: విజయనగరం (ఆంధ్రప్రదేశ్)
దరఖాస్తుకు చివరి తేదీ: 04 మార్చి 2018

విద్యార్హతలు: ఆఫీస్ సబార్డినేట్ కోసం కచ్చితంగా 7వ తరగతి పాస్ అయి ఉండాలి. బైసైకిల్ నడపగలగాలి.

వాచ్‌మెన్ కోసం 5వ తరగతి పాసవడం లేదా తత్సమానం.
ఎక్స్ సర్వీస్‌మెన్ లేదా సివిల్ డిఫెన్స్‌లో శిక్షణ పొంది ఉండాలి లేదా హోమ్ గార్డ్
బైసైకిల్ నడపగలగాలి.
వయో పరిమితి: 01.01.2018 నాటికి 18 ఏళ్ల నుంచి 47 ఏళ్ల వరకు

ముఖ్యమైన తేదీలు: 23.02.2018 నుంచి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ 04.03.2018

మరిన్ని వివరాల కోసం.. https://goo.gl/XMRV5Z

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+