గవర్నర్‌కు భార్య కేక్: కెసిఆర్, బాబు గ్రీటింగ్స్ (పిక్చర్స్)

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ మంగళవారంనాడు జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఆయన తన 69వ జన్మదిన వేడుకను రాజభవన్‌లో నిర్వహించుకున్నారు. ఆయన కేక్ కట్ చేశారు. సతీమణి విమలా నరసింహన్‌కు కేక్ తినిపించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నరసింహన్‌ను కలిసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, ఆయన మంత్రివర్గ సభ్యులు కూడా గవర్నర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ తదితరులు మంగళవారంనాడు గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కెసిఆర్, తన మంత్రి వర్గ సభ్యులతో రాజభవన్‌లో గవర్నర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.

చంద్రబాబు శుభాకాంక్షలు

చంద్రబాబు శుభాకాంక్షలు

గవర్నర్ నరసింహన్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజభవన్‌లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

పొన్నాల లక్ష్మయ్య శుభాకాంక్షలు

పొన్నాల లక్ష్మయ్య శుభాకాంక్షలు

గవర్నర్ నరసింహన్‌కు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య రాజభవన్‌లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

డిజిపి శుభాకాంక్షలు

డిజిపి శుభాకాంక్షలు

గవర్నర్ నరసింహన్‌కు తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ మంగళవారంనాడు రాజభవన్‌లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

కెసిఆర్ శుభాకాంక్షలు

కెసిఆర్ శుభాకాంక్షలు

గవర్నర్ నరసింహన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంగళవారంనాడు రాజభవన్‌లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

డిప్యూటీ ముఖ్యమంత్రి

డిప్యూటీ ముఖ్యమంత్రి

రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మంగళవారంనాడు రాజభవన్‌లో జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు.

రాజయ్య శుభాకాంక్షలు

రాజయ్య శుభాకాంక్షలు

రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్య రాజభవన్‌లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

కెటిఆర్ శుభాకాంక్షలు

కెటిఆర్ శుభాకాంక్షలు

రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు తెలంగాణ ఐటి, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కెటి రామారావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

హరీష్ రావు శుభాకాంక్షలు

హరీష్ రావు శుభాకాంక్షలు

రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

పోచారం శ్రీనివాస రెడ్డి శుభాకాంక్షలు

పోచారం శ్రీనివాస రెడ్డి శుభాకాంక్షలు

గవర్నర్ నర్సింహన్‌కు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

పద్మా దేవేందర్ రెడ్డి శుభాకాంక్షలు

పద్మా దేవేందర్ రెడ్డి శుభాకాంక్షలు

గవర్నర్ నరసింహన్‌కు తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

కేక్ కట్ చేశారు..

కేక్ కట్ చేశారు..

తన జన్మదిన వేడుకల సందర్భంగా గవర్నర్ నరసింహన్ తన సతీమణి విమలా నరసింహన్ సమక్షంలో ఇలా కేక్ కట్ చేశారు.

ఇలా తినిపించారు...

ఇలా తినిపించారు...

గవర్నర్ నరసింహన్‌కు జన్మదినం సందర్బంగా మంగళవారంనాడు ఆయన సతీమణి ఇలా కేక్ తినిపించారు.

గవర్నర్‌తతో కెసిఆర్ ఇలా..

గవర్నర్‌తతో కెసిఆర్ ఇలా..

జన్మదిన వేడుకల సందర్భంగా గవర్నర్ నరసింహన్‌తో తెలంగాణ సిఎం కెసిఆర్‌తో పాటు మంత్రులు, నాయకులు, తదితరులు ఇలా..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+