సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల

సంస్థ పేరు : డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్
మొత్తం పోస్టుల సంఖ్య : 1171
పోస్టు పేరు: సివిల్ అసిస్టెంట్ సర్జన్
జాబ్ లొకేషన్ : ఆంధ్రప్రదేశ్
దరఖాస్తులకు చివరి తేదీ : 25 అక్టోబర్ 2018

విద్యార్హతలు : మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి గుర్తింపు పొందిన కాలేజీ నుంచి ఎంబీబీఎస్ డిగ్రీ

వయస్స : 1 జూలై 2018 నాటికి 42 ఏళ్లు

వేతనం : నెలకు రూ.. 40270 - 93780/-

Govt of AP recruitment 2018 apply for 1171 Civil Assistant Surgeon Posts

దరఖాస్తు రుసం
ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌సర్వీస్ మెన్: ఫీజు మినహాయింపు
ఇతరులకు : రూ. 500/-

ముఖ్య తేదీలు
దరఖాస్తులకు చివరితేదీ : 25అక్టోబర్ 2018

Link : https://goo.gl/DwqvxR

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+