చంద్రబాబుపై అలుపెరుగని పోరు: మహాధర్నాలో జగన్(పిక్చర్స్)

విశాఖపట్నం: ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక మాట మారుస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో నెలకొన్న వివిధ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నాలు నిర్వహించారు.

విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన మహాధర్నాలో వైయస్ జగన్ పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబుకు విశాఖ జిల్లాలో ఉన్న బాక్సైట్‌పై మాత్రమే ప్రేమ ఉంది తప్ప, జనం మీద లేదని జగన్ అన్నారు. పూటకోమాట, రోజుకో అబద్ధం చెప్పే చంద్రబాబుకు రాజకీయాల్లో ఉండే అర్హత లేదని జగన్ అన్నారు.

చంద్రబాబు ప్రభుత్వంపై తన పోరాటం ఇప్పుడే ప్రారంభమైందని, ఇది అంతం కాదు ఆరంభం మాత్రమేనని చెప్పారు. జనవరి ఆరు, ఏడు తేదీల్లో రెండు రోజులపాటు నిరాహార దీక్ష చేస్తానని జగన్ ప్రకటించారు.
రైతు, డ్వాక్రా మహిళల రుణ మాఫీ, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్న చంద్రబాబు, వాటి గురించి ఇప్పుడు అడిగితే, తానెక్కడ చెప్పానంటూ బుకాయిస్తున్నారని జగన్ విమర్శించారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక మాట మారుస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

రాష్ట్రంలో నెలకొన్న వివిధ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నాలు నిర్వహించారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన మహాధర్నాలో వైయస్ జగన్ పాల్గొని ప్రసంగించారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

చంద్రబాబుకు విశాఖ జిల్లాలో ఉన్న బాక్సైట్‌పై మాత్రమే ప్రేమ ఉంది తప్ప, జనం మీద లేదని జగన్ అన్నారు. పూటకోమాట, రోజుకో అబద్ధం చెప్పే చంద్రబాబుకు రాజకీయాల్లో ఉండే అర్హత లేదని జగన్ అన్నారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

చంద్రబాబు ప్రభుత్వంపై తన పోరాటం ఇప్పుడే ప్రారంభమైందని, ఇది అంతం కాదు ఆరంభం మాత్రమేనని చెప్పారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

జనవరి ఆరు, ఏడు తేదీల్లో రెండు రోజులపాటు నిరాహార దీక్ష చేస్తానని జగన్ ప్రకటించారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

రైతు, డ్వాక్రా మహిళల రుణ మాఫీ, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్న చంద్రబాబు, వాటి గురించి ఇప్పుడు అడిగితే, తానెక్కడ చెప్పానంటూ బుకాయిస్తున్నారని జగన్ విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+