4 లక్షల గ్రామవాలంటీర్ల పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా గ్రామ వాలంటీర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 4 లక్షల పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు చేసుకునేందుకు చివరితేదీ 5 జూలై 2019.

సంస్థ పేరు: పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ

మొత్తం పోస్టుల సంఖ్య : 4 లక్షలు

పోస్టు పేరు: గ్రామ వాలంటీర్లు

జాబ్ లొకేషన్ : ఆంధ్రప్రదేశ్

దరఖాస్తులకు చివరి తేదీ : జూలై 5 2019

విద్యార్హతలు : 10వ తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ

వయస్సు: 18 ఏళ్ల నుంచి 35 ఏళ్లు

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా

Govt of Andhra Pradesh recruitment 2019 apply for 400000 Grama/Ward Volunteer Post

వేతనం: నెలకు రూ. 5000/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 24 జూన్ 2019

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 5 జూలై 2019

మరిన్ని వివరాలకు

Link : http://bit.ly/2NbSkN8

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+