వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంచి అవకాశం: ఏపీలో గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ట్రెనీస్ జాబ్స్

|
Google Oneindia TeluguNews

ఏపీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్(ఏపీజీడీసీ)లో గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ట్రెనీస్ జాబ్స్

వివరాలు:

ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్

Graduate Engineer Trainees job position in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ గ్యాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ పీవీటీ లిమిటెడ్(ఏపీజీఐసీ), జీఏఐఎల్ గ్యాస్ లిమిటెడ్‌ల జాయింట్ వెంచరే ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్.

రాష్ట్ర అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహజ వాయును ఉపయోగించుకునేందుకు సిద్ధమైంది.

భారతదేశంలో జీఏఐఎల్(ఇండియా) లిమిటెడ్, దాని ఉప సంస్థ జీఏఐఎల్ గ్యాస్ లిమిటెడ్‌లు నేచురల్ గ్యాస్ పైప్‌లైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సీజీడీ వ్యాపారంలో దిగ్గజ సంస్థలు. ఇవి రెండూ కూడా ప్రభుత్వ యాజమాన్యంలోని కార్పొరేషన్లు(పీఎస్‌యూస్). కాగా, ఏపీజీఐసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ స్థాయి నేచురల్ గ్యాస్ పైప్ లైన్ నిర్మాణం, సంబంధిత ఇతర సౌకర్యాలు చేపట్టాలని భావిస్తోంది.

గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రెనీస్

అర్హత: బీఈ/బీటెక్

లొకేషన్: హైదరాబాద్

చివరి తేదీ: సెప్టెంబర్ 16, 2016

నియామక ప్రక్రియ: రాత పరీక్ష, ముఖా ముఖి ఇంటర్వ్యూ

ఎంపికైన అభ్యర్థులు ఏడాదిపాటు శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు సంస్థకు కావాల్సిన శక్తిమేరకు రాణించకపోతే మరో ఆరు నెలలపాటు కూడా శిక్షణ పొడగించే అవకాశం ఉంటుంది.

ఇలా ఎంపికైన అభ్యర్థులకు శిక్షణా కాలంలో ప్రథమంగా రూ. 40,000లు చెల్లించడం జరుగుతుంది.

శిక్షణ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులు పే స్కేల్ Rs.16400- 40500 (E2-Grade) {under revision}.

ప్లేస్ మెంట్ / అసైన్మెంట్: ఎంపికైన అభ్యర్థులలు ఏపీజీడీసీ లిమిటెడ్ లేదా దాని జాయింట్ వెంచర్స్, ఏపీజీడీసీ లిమిటెడ్ జాయింట్ వెంచర్స్.. ఏ ఇన్‌స్టాలేషన్స్/ప్రాజెక్టులు/కార్యాలయాలు, మొదలైన వాటిలో ఎక్కడైనా పని చేయాల్సి ఉంటుంది.

అప్లికేషన్ ఫీ(తిరిగి చెల్లించబడదు): Rs.500/- (Rupees Five Hundred only) by Demand
Draft / Pay Order drawn in favour of APGDC Limited payable at
Hyderabad.

దరఖాస్తులు సెప్టెంబర్ 16, 2016లోగా పైన తెలిపిన చిరునామాకు చేరాలి.

Application formats will be available in website of APGDC from 1400
hrs on 03.08.2016 to 1800 hrs on 16th September, 2016.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు, నోటిఫికేషన్ కోసం సంప్రదించండి: http://goo.gl/6JYWNv

English summary
Graduate Engineer Trainees job position in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X