వ్యభిచారం చేస్తూ పట్టుడబడిన గుజరాతీ నటి

పంజగుట్ట పోలీసులు శుక్రవారం రాత్రి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తి తప్పించుకుని పారిపోగా, హోటల్ హౌస్ కీపర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
బాలిక పట్ల అసభ్యంగా..
ఓ 9వ తరగతి విద్యార్తిని పట్ల 55 ఏళ్ల పొరుగు వ్యక్తి హైదరాబాదులోని శ్రీనగర్ కాలనీలో గురువారం అసభ్యంగా ప్రవర్తించాడు. నిందితుడు గోపీకృష్ణ వంట మనిషి. 13 ఏళ్ల అమ్మాయి పాఠశాల నుంచి వచ్చింది. వెంటనే గోపీకృష్ణ ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై అసభ్యంగా ప్రవర్తించాడు.
అమ్మాయి కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వచ్చి గోపీకృష్ణను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతనిపై నిర్భయం చట్టం కింద కేసు నమోదు చేశారు. అతన్ని జ్యుడిషియల్ రిమాండ్‌కు పంపించారు.












Click it and Unblock the Notifications