అందాల పోటీల్లో యువతులు ఇలా: ఆడిపాడారు(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని ‘గుజరాతీ-రాజస్థానీ' కమ్యూనిటీలు సంయుక్తంగా నిర్వహించనున్న ‘చక్ దే' ఈవెంట్ ఏ రేంజ్‌లో ఉంటుందో తమ సోయగాలతో కర్టెన్ రైజర్ కార్యక్రమంలో దుమ్మురేపారు అందమైన అమ్మాయిలు. నెక్లెస్‌రోడ్‌లోని ఓ హోటల్‌లో గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమం హుషారెత్తించే ఆటపాటలు.. యువతుల అందాల పోటీలతో కార్యక్రమం సందడి సందడిగా సాగింది.
ఆటపాటలు, అందాల పోటీలతో సందడి నెలకొంది. డిసెంబర్ 21న మొదలయ్యే ఈ వేడుకలు మార్చి 1 వరకు కొనసాగనున్నాయి. ఆర్ట్స్ స్పోర్ట్స్, కల్చర్, టీ20 క్రికెట్ టోర్నమెంట్, రియాలిటీ షోలు, అందాల పోటీలు, డ్యాన్స్ కాంపిటీషన్స్.. ఇలా మొత్తం 15 రకాల ఈవెంట్లు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఇందులో 11 ఈవెంట్లను తమ కమ్యూనిటీకి మాత్రమే పరిమితం చేసినా, మిగిలిన వాటిలో నగరవాసులు ఎవరైనా పాల్గొనవచ్చన్నారు.

చక్ దే
నగరంలోని ‘గుజరాతీ-రాజస్థానీ' కమ్యూనిటీలు సంయుక్తంగా నిర్వహించనున్న ‘చక్ దే' ఈవెంట్ ఏ రేంజ్‌లో ఉంటుందో తమ సోయగాలతో కర్టెన్ రైజర్ కార్యక్రమంలో దుమ్మురేపారు అందమైన అమ్మాయిలు.

చక్ దే
నెక్లెస్‌రోడ్‌లోని ఓ హోటల్‌లో గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమం హుషారెత్తించే ఆటపాటలు.. యువతుల అందాల పోటీలతో కార్యక్రమం సందడి సందడిగా సాగింది.

చక్ దే
ఆటపాటలు, అందాల పోటీలతో సందడి నెలకొంది. డిసెంబర్ 21న మొదలయ్యే ఈ వేడుకలు మార్చి 1 వరకు కొనసాగనున్నాయి.

చక్ దే
ఆర్ట్స్ స్పోర్ట్స్, కల్చర్, టీ20 క్రికెట్ టోర్నమెంట్, రియాలిటీ షోలు, అందాల పోటీలు, డ్యాన్స్ కాంపిటీషన్స్.. ఇలా మొత్తం 15 రకాల ఈవెంట్లు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.

చక్ దే
ఇందులో 11 ఈవెంట్లను తమ కమ్యూనిటీకి మాత్రమే పరిమితం చేసినా, మిగిలిన వాటిలో నగరవాసులు ఎవరైనా పాల్గొనవచ్చన్నారు.

చక్ దే
నెక్లెస్‌రోడ్‌లోని ఓ హోటల్‌లో గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమం హుషారెత్తించే ఆటపాటలు.. యువతుల అందాల పోటీలతో కార్యక్రమం సందడి సందడిగా సాగింది.

చక్ దే
నగరంలోని ‘గుజరాతీ-రాజస్థానీ' కమ్యూనిటీలు సంయుక్తంగా నిర్వహించనున్న ‘చక్ దే' ఈవెంట్ ఏ రేంజ్‌లో ఉంటుందో తమ సోయగాలతో కర్టెన్ రైజర్ కార్యక్రమంలో దుమ్మురేపారు అందమైన అమ్మాయిలు.

చక్ దే
ఆటపాటలు, అందాల పోటీలతో సందడి నెలకొంది. డిసెంబర్ 21న మొదలయ్యే ఈ వేడుకలు మార్చి 1 వరకు కొనసాగనున్నాయి.

చక్ దే
మిస్టర్ అండ్ మిస్ గుజరాతీ, మిసెస్ గుజరాతీ, డ్యాన్స్, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు వీటిలో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.

చక్ దే
చక్ దే గుజరాతీ, రాజస్థానీ అంటూ విభిన్న కార్యక్రమాలకు చుట్టామని నిర్వాహకులు మీనల్ వఖారియా, రాజేష్ షా అన్నారు.

చక్ దే
చక్ దే గుజరాతీ, రాజస్థానీ అంటూ విభిన్న కార్యక్రమాలకు చుట్టామని నిర్వాహకులు మీనల్ వఖారియా, రాజేష్ షా అన్నారు.

Click it and Unblock the Notifications