ముద్దుల మావయ్య బాలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు, కొత్త మూవీ టీజర్ అదిరింది: నారా లోకేశ్
నందమూరి నటసింహాం బాలకృష్ణ జన్మదినం ఇవాళ.. ఆయనకు పలువురు ప్రముఖులు విష్ చేస్తున్నారు. బాలయ్య 60వ వడిలోకి అడుగిడుతోన్న సందర్భంగా అల్లుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. మామతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు చెప్పి.. మరిన్ని సినిమాల్లో నటించి... అభిమానుల ఆదరాభిమానాలను చూరగొనాలని ఆకాంక్షించారు.
ఆయన అందరికీ బాలయ్య.. నాకు ముద్దుల మావయ్య అంటూ ట్వీట్ స్టార్ట్ చేశారు లోకేశ్. రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లో తాను నమ్ముకున్న వారికి అండగా నిలువడంలో ముందుంటారు అని ప్రశంసలు కురిపించారు. బాలయ్య మావయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పుట్టినరోజు ఆయనకు ఎంతో ప్రాధాన్యం కలిగింది అని గుర్తుచేశారు. 60వ ఏట అడుగిడుతోన్న సందర్భంగా షష్టిపూర్తి మహోత్సవ అభినందనలను తెలియజేశారు.

బాలయ్య మావయ్య కొత్త సినిమా టీజర్ చూశానని లోకేశ్ తెలిపారు. అందులో చాలా ఎనర్జిటిక్‌గా కనిపించారని గుర్తుచేశారు. మీరు అలాంటి మంచి చిత్రాల్లో నటించాలని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు. అభిమానులకు ఎప్పటిలాగే మంచి సినిమాలను అందించాలని కోరుకుంటున్నానని తెలిపారు. మీపై అభిమానుల ఆదరణ, అలాగే కొనసాగాలని, విజయాల పరంపర కంటిన్యూ కావాలని లోకేశ్ ట్వీట్ చేశారు.
Recommended Video
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!!












Click it and Unblock the Notifications