మిస్ వైజాగ్ విన్నర్ హర్ష
విశాఖ: విశాఖలో మిస్ వైజాగ్ పోటీలు ఆసక్తి కరంగా జరిగాయి. సంప్రదాయ రీతిన సాగిన ఈ పోటీలు అర్థరాత్రి వరకు సాగాయి. చీర కట్టు... కళ్ల అభినయం.. మేధస్సు కేటగిరీల్లో ఎంపిక పోటీలు నిర్వహించారు. ప్రారంభంలో 180 మంది హాజరు కాగా ఫైన్సల్ కు మాత్రం 22 మంది ఎంపికయ్యారు. మూడు రౌండ్లు గా సాగిన ఈ పోటీల్లో యువతులు అందాలను ఆరబోశారు. ర్యాంపుపై వయ్యారి నడకలు సాగించారు. అనంతరం ఈ పోటీలలో హర్షబేడి మిస్ వైజాగ్ గా ఎంపికయ్యారు. ఈ తరువాత స్థానాల్లో ప్రియాంక.. శ్రావణి పట్నాయక్.. నవ్యలు నిలిచారు.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications