హాజిల్స్‌కు అవార్డు, మయలీల2 టీమ్ సందడి(ఫోటోలు)
హైదరాబాద్: 'హాజిల్స్ ఐస్ క్రీమ్ కేఫె'కు ఉత్తమ భారతీయ ఐస్ క్రీమ్ అవార్డు లభించింది. ఈ అవార్డును ఇండియన్ హాస్పిటాలిటీ అసోసియేషన్, ఎపికరన్ సంస్ధలు దేశ వ్యాప్తంగా పోటీ నిర్వహించగా ఈ అవార్డు తమ సంస్ధకే దక్కినట్లు హాజిల్స్ ఐస్ క్రీమ్ సంస్ధ డైరెక్టర్లు జె. వినయ్, సునీల్ రెడ్డి తెలిపారు.
తమ సంస్ధ ప్రస్తుతం గచ్చిబౌలి, జూబ్లిహిల్స్, బంజారా హిల్స్‌లో అవుట్ లెట్స్ కలిగి ఉన్నాయన్నారు. త్వరలో కూకట్ పల్లి, మియాపూర్, విజయవాడ, వైజాగ్, చెన్నై, బెంగుళూరులో అవుట్ లెట్స్ ఏర్పాటు చేయనున్నామని వివరించారు. 50 నుండి 60 లక్షల వరకు వ్వయమయ్యే ప్రాంఛైజీలను జనవరి నుంచి ఇవ్వనున్నట్లు తెలిపారు.

హాజిల్స్‌కు అవార్డు.. మయలీల 2 టీమ్ సందడి
'హాజిల్స్ ఐస్ క్రీమ్ కేఫె'కు ఉత్తమ భారతీయ ఐస్ క్రీమ్ అవార్డు లభించింది. ఈ అవార్డును ఇండియన్ హాస్పిటాలిటీ అసోసియేషన్, ఎపికరన్ సంస్ధలు ప్రకటించాయి.

హాజిల్స్‌కు అవార్డు.. మయలీల 2 టీమ్ సందడి
కొత్త కొత్త ఫ్లేవర్ల మేళవింపులోని ప్రత్యేకతతో సరికొత్త ఐస్‌క్రీమ్‌లను అందిస్తూ ఆహార రంగంలోని నిపుణులను మెప్పించి అవార్డు గెలుచుకున్న హాజిల్‌ను యమలీల 2 సినిమా టీమ్ గురువారం అభినందించింది.

హాజిల్స్‌కు అవార్డు.. మయలీల 2 టీమ్ సందడి
అనంతరం ఐస్‌క్రీమ్ అవార్డు గెలుచుకున్న సందర్భంలో యమలీల-2 సినిమా టీమ్ చేతుల మీదుగా మరో కొత్త ఫ్లేవర్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది హాజిల్ ఐస్ క్రీమ్ సంస్ధ.

హాజిల్స్‌కు అవార్డు.. మయలీల 2 టీమ్ సందడి
ఈ సందర్భంగా హాజిల్ మెనూలో మరో కొత్త ఫ్లేవర్ అల్లం ఐస్‌క్రీమ్‌ని ఎస్వీ కృష్ణారెడ్డి తయారు చేసి మూవీటీమ్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్ధ నిర్వాహకుడు సునిల్ రెడ్డి.. నటుడు సతీష్, నటి దియా నికోలస్ కోరారు.
హాజిల్స్‌కు అవార్డు.. మయలీల 2 టీమ్ సందడి
ఈ కార్యక్రమంలో నటి దియా నికోలస్ ఐస్ క్రీమ్ తింటున్న దృశ్యం.

హాజిల్స్‌కు అవార్డు.. మయలీల 2 టీమ్ సందడి
యమలీల-2 సినిమా టీమ్ చేతుల మీదుగా మరో కొత్త ఫ్లేవర్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది హాజిల్ ఐస్ క్రీమ్ సంస్ధ. నటుడు సతీష్, నటి దియా నికోలస్ పాల్గొన్నారు.

హాజిల్స్‌కు అవార్డు.. మయలీల 2 టీమ్ సందడి
ఈ సందర్భంగా హాజిల్ మెనూలో మరో కొత్త ఫ్లేవర్ అల్లం ఐస్‌క్రీమ్‌ని ఎస్వీ కృష్ణారెడ్డి తయారు చేసి మూవీటీమ్‌కు అందజేశారు.

హాజిల్స్‌కు అవార్డు.. మయలీల 2 టీమ్ సందడి
హైదరాబాద్‌లోని బంజారా హిల్స్ లో ఉన్న హాజిల్స్ ఐస్ క్రీమ్ స్టోర్‌లో సందడి చేసిన యమలీల 2 హీరోయిన్ దియా నికోలస్.

హాజిల్స్‌కు అవార్డు.. మయలీల 2 టీమ్ సందడి
హైదరాబాద్‌లోని బంజారా హిల్స్ లో ఉన్న హాజిల్స్ ఐస్ క్రీమ్ స్టోర్‌లో సందడి చేసిన యమలీల 2 హీరోయిన్ దియా నికోలస్.
దేశంలో దశాబ్దాల నుంచి కొనసాగుతూ పేరుపొందిన ఐస్‌క్రీమ్ బ్రాండ్‌లను వెనక్కునెట్టి బెస్ట్ ఐస్‌క్రీమ్ కేటగిరిలో అవార్డును అందుకోవడం సాధారణ విషయమేమీ కాదు. కొత్త కొత్త ఫ్లేవర్ల మేళవింపులోని ప్రత్యేకతతో సరికొత్త ఐస్‌క్రీమ్‌లను అందిస్తూ ఆహార రంగంలోని నిపుణులను మెప్పించి అవార్డు గెలుచుకున్న హాజిల్‌ను యమలీల 2 సినిమా టీమ్ గురువారం అభినందించింది.
అనంతరం ఐస్‌క్రీమ్ అవార్డు గెలుచుకున్న సందర్భంలో యమలీల-2 సినిమా టీమ్ చేతుల మీదుగా మరో కొత్త ఫ్లేవర్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది హాజిల్ ఐస్ క్రీమ్ సంస్ధ. ఈ సందర్భంగా హాజిల్ మెనూలో మరో కొత్త ఫ్లేవర్ అల్లం ఐస్‌క్రీమ్‌ని ఎస్వీ కృష్ణారెడ్డి తయారు చేసి మూవీటీమ్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్ధ నిర్వాహకుడు సునిల్ రెడ్డి.. నటుడు సతీష్, నటి దియా నికోలస్ కోరారు.












Click it and Unblock the Notifications