హైదరాబాద్‌లో వర్షం: వరద, డివైడర్‌పైకి లారీ(పిక్చర్స్)

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్డుపైకి వరద నీరు చేరడంలో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. పలు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి కూడా నీరు చేరాయి.

ముషీరాబాద్, అంబర్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, ఇతర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అమీర్‌పేటలోని మహంకాళి ఆలయం వద్ద అదుపుతప్పిన లారీ డివైడర్ పైకి దూసుకెళ్లింది. దీంతో అక్కడ వాహనాల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెంటనే స్పందించిన అధికారులు జెసిబి సహాయంతో లారీని రోడ్డు పక్కకు తీసుకొచ్చారు.

వర్షం

వర్షం

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది.

వర్షం

వర్షం

భారీ వర్షం కురియడంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

వర్షం

వర్షం

రోడ్డుపైకి వరద నీరు చేరడంలో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. పలు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి కూడా నీరు చేరాయి.

వర్షం

వర్షం

అమీర్‌పేటలోని మహంకాళి ఆలయం వద్ద అదుపుతప్పిన లారీ డివైడర్ పైరీ దూసుకెళ్లింది.

వర్షం

వర్షం

దీంతో అక్కడ వాహనాల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెంటనే స్పందించిన అధికారులు జెసిబి సహాయంతో లారీని రోడ్డు పక్కకు తీసుకొచ్చారు.

వర్షం

వర్షం

ముషీరాబాద్, అంబర్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, ఇతర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+