వర్షంలో దూసుకెళ్లారు: చిన్నారులు, గర్ల్స్ ఫీట్లు(పిక్చర్స్)

హైదరాబాద్: మహాశివరాత్రితో శీతాకాలం ముగిసి వేసవి ఆరంభమవ్వాల్సిన సమయంలో కురుస్తున్న అకాల వర్షాలు జన జీవనానికి ఆటంకం కల్గిస్తున్నాయి.

శనివారం చిరుజల్లుతో మొదలైన వాన ఆదివారం మధ్యాహ్నం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా కురిసింది. నగర జన జీవనం స్తంభించింది.

కొన్ని బస్తీల్లో నీరు నిలవగా, జలమయమైన ప్రధాన రహదారులపై గంటల తరబడి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వర్షానికి ఈదురు గాలులు తోడవడంతో కేబుళ్లు తెగి చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.

వర్షం

వర్షం

మహాశివరాత్రితో శీతాకాలం ముగిసి వేసవి ఆరంభమవ్వాల్సిన సమయంలో కురుస్తున్న అకాల వర్షాలు జన జీవనానికి ఆటంకం కల్గిస్తున్నాయి.

రోడ్లు నీళ్లమయం

రోడ్లు నీళ్లమయం

శనివారం చిరుజల్లుతో మొదలైన వాన ఆదివారం మధ్యాహ్నం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా కురిసింది. నగర జన జీవనం స్తంభించింది.

చిక్కడపల్లిలో..

చిక్కడపల్లిలో..

కొన్ని బస్తీల్లో నీరు నిలవగా, జలమయమైన ప్రధాన రహదారులపై గంటల తరబడి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వర్షానికి ఈదురు గాలులు తోడవడంతో కేబుళ్లు తెగి చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.

జాగ్రత్తగా...

జాగ్రత్తగా...

రాత్రి 8.30 వరకు నగరంలో 7.2 మి.మీల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ వర్గాలు తెలిపాయి. ఉపరితల ఆవర్తనం, పశ్చిమ బెంగాల్ నుంచి వీస్తోన్న గాలుల వల్ల అకాల వర్షాలు పడుతున్నాయి.

నీటి మయం

నీటి మయం

సోమవారం కూడా వర్షం పడే సూచన లున్నాయని, మంగళవారం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

హోర్డింగ్స్

హోర్డింగ్స్

వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. జల్లులుగా వ ర్షం పడుతుండడంతో మరమ్మతు పనుల్లో జాప్యం జరిగి రాత్రి వరకు సరఫరా నిలిచిపోయింది.

వర్షం కష్టాలు

వర్షం కష్టాలు

రాజేంద్రనగర్ సర్కిల్, అత్తాపూర్, చాంద్రాయణగుట్ట, ఉప్పుగూడ, బహదూర్ పురా, తాడ్‌బన్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీ నగర్, శివాజీనగర్, ఆవులమంద, రాణిగంజ్, వారాసిగూడ, చిలకలగూడ, సీతాఫల్‌మండి తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

వర్షంలో గొడుకు కావాల్సిందే

వర్షంలో గొడుకు కావాల్సిందే

వచ్చేది వేసవి కావడంతో సాధారణంగా ఈ సీజన్‌లోనే అభివృద్ధి పనులు చేపడతారు. ఇందులో భాగంగా రహదారులు, పైపులైన్ నిర్మాణాలు తదితర పనుల కోసం రోడ్లు తవ్వారు.

రోడ్లపై నీరు

రోడ్లపై నీరు

పనులు జరుగుతున్న పాతబస్తీ, తార్నాక, నాంపల్లి, కూకట్‌పల్లి, అమీర్‌పేట, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లోని పలు మార్గాలు బురదమయమయ్యాయి. వర్షంతో వీది వ్యాపారులు, తోపుడు బండ్ల విక్రయదారులు ఇబ్బందులు పడ్డారు.

వర్షంలోనే..

వర్షంలోనే..

శనివారం చిరుజల్లుతో మొదలైన వాన ఆదివారం మధ్యాహ్నం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా కురిసింది. నగర జన జీవనం స్తంభించింది.

వర్షంలోనే అడుగు

వర్షంలోనే అడుగు

శనివారం చిరుజల్లుతో మొదలైన వాన.. ఆదివారం మధ్యాహ్నం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా కురిసింది. నగర జన జీవనం స్తంభించింది.

పరుగులు

పరుగులు

కొన్ని బస్తీల్లో నీరు నిలవగా... జలమయమైన ప్రధాన రహదారులపై గంటల తరబడి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వర్షానికి ఈదురు గాలులు తోడవడంతో కేబుళ్లు తెగి చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.

వర్షంలో వెళ్తున్న మహిళ

వర్షంలో వెళ్తున్న మహిళ

రాత్రి 8.30 వరకు నగరంలో 7.2 మి.మీల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ వర్గాలు తెలిపాయి. సోమారం కూడా వర్షం పడే సూచన లున్నాయని, మంగళవారం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు.

బండిపై

బండిపై

పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయంవర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. జల్లులుగా వ ర్షం పడుతుండడంతో మరమ్మతు పనుల్లో జాప్యం జరిగి రాత్రి వరకు సరఫరా నిలిచిపోయింది.

స్కూటీపై..

స్కూటీపై..

వచ్చేది వేసవి కావడంతో సాధారణంగా ఈ సీజన్‌లోనే అభివృద్ధి పనులు చేపడతారు. ఇందులో భాగంగా రహదారులు, పైపులైన్ నిర్మాణాలు తదితర పనుల కోసం రోడ్లు తవ్వారు.

ఓ వైపు వర్షం, మరోవైపు ఈదురు గాలులు

ఓ వైపు వర్షం, మరోవైపు ఈదురు గాలులు

పనులు జరుగుతున్న పాతబస్తీ, తార్నాక, నాంపల్లి, కూకట్‌పల్లి, అమీర్‌పేట, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లోని పలు మార్గాలు బురదమయమయ్యాయి.

నీట మునిగిన వైనం

నీట మునిగిన వైనం

కొన్ని బస్తీల్లో నీరు నిలవగా... జలమయమైన ప్రధాన రహదారులపై గంటల తరబడి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వర్షానికి ఈదురు గాలులు తోడవడంతో కేబుళ్లు తెగి చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.

రోడ్డుపై

రోడ్డుపై

శనివారం చిరుజల్లుతో మొదలైన వాన ఆదివారం మధ్యాహ్నం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా కురిసింది. నగర జన జీవనం స్తంభించింది.

వర్షం

వర్షం

కొన్ని బస్తీల్లో నీరు నిలవగా, జలమయమైన ప్రధాన రహదారులపై గంటల తరబడి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వర్షానికి ఈదురు గాలులు తోడవడంతో కేబుళ్లు తెగి చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.

రెజిమెంటల్ బజార్లో చిన్నారుల చిందులు

రెజిమెంటల్ బజార్లో చిన్నారుల చిందులు

మహాశివరాత్రితో శీతాకాలం ముగిసి వేసవి ఆరంభమవ్వాల్సిన సమయంలో కురుస్తున్న అకాల వర్షాలు జన జీవనానికి ఆటంకం కల్గిస్తున్నాయి.

చిన్నారుల సైకిల్ ఫీట్లు

చిన్నారుల సైకిల్ ఫీట్లు

వచ్చేది వేసవి కావడంతో సాధారణంగా ఈ సీజన్‌లోనే అభివృద్ధి పనులు చేపడతారు. ఇందులో భాగంగా రహదారులు, పైపులైన్ నిర్మాణాలు తదితర పనుల కోసం రోడ్లు తవ్వారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+