మండే వేసవిలో వాన ఊరట: చల్లదనం (ఫోటోలు)
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో శని, ఆది వారాల్లో అక్కడక్కడ వర్షాలు పడే సూచనలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జార్ఘండ్ నుంచి ఛత్తీస్‌గడ్, విదర్భ, తెలంగాణల మీదుగా తమిళవాడు వరకూ ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. దీని కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే సూచలున్నాయని పేర్కొన్నారు.
మండే ఎండలతో సతమవుతున్న ప్రజలకు ఈ వాన కాస్త ఊరట నివ్వనుంది. వేడి తీవ్రత నుంచి ఉపశమనం కలిగించనుంది. ఇక శుక్రవారం కూడా తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో భారీ వర్షం పడింది. హాయినిచేచ గాలులు, మధ్యమధ్యలో చిరుజల్లులు హాయిని పంచాయి.

మండే వేసవిలో వాన ఊరట: చల్లదనం
రెండు తెలుగు రాష్ట్రాల్లో శని, ఆది వారాల్లో అక్కడక్కడ వర్షాలు పడే సూచనలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

మండే వేసవిలో వాన ఊరట: చల్లదనం
జార్ఘండ్ నుంచి ఛత్తీస్‌గడ్, విదర్భ, తెలంగాణల మీదుగా తమిళవాడు వరకూ ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. దీని కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే సూచలున్నాయని పేర్కొన్నారు.

మండే వేసవిలో వాన ఊరట: చల్లదనం
మండే ఎండలతో సతమవుతున్న ప్రజలకు ఈ వాన కాస్త ఊరట నివ్వనుంది. వేడి తీవ్రత నుంచి ఉపశమనం కలిగించనుంది.

మండే వేసవిలో వాన ఊరట: చల్లదనం
ఇక శుక్రవారం కూడా తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో భారీ వర్షం పడింది. హాయినిచేచ గాలులు, మధ్యమధ్యలో చిరుజల్లులు హాయిని పంచాయి.

మండే వేసవిలో వాన ఊరట: చల్లదనం
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపు జల్లులు నగర ప్రజలను పలకరించాయి. విశాఖపట్నంలో మధ్యాహ్నాం వర్షం ఊపందుకుంది.

మండే వేసవిలో వాన ఊరట: చల్లదనం
నగరంలోనూ, అక్కడక్కడ తేలికపాటి వాన కురిసింది. సాయంత్రానికి వర్షం తగ్గుముఖం పట్టింది. ఆయినా మేఘాలు ఆవరించి ఉండడంతో వాతావరణం హాయిని గొల్పింది.

మండే వేసవిలో వాన ఊరట: చల్లదనం
దీంతో నగరవాసులు కాస్తంత సేదతీరారు. ఇదంతా ఉపరితల ద్రోణి ప్రభావమేనని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం నగరంలో మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

మండే వేసవిలో వాన ఊరట: చల్లదనం
రెండు తెలుగు రాష్ట్రాల్లో శని, ఆది వారాల్లో అక్కడక్కడ వర్షాలు పడే సూచనలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జార్ఘండ్ నుంచి ఛత్తీస్‌గడ్, విదర్భ, తెలంగాణల మీదుగా తమిళవాడు వరకూ ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. దీని కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే సూచలున్నాయని పేర్కొన్నారు.

మండే వేసవిలో వాన ఊరట: చల్లదనం
రెండు తెలుగు రాష్ట్రాల్లో శని, ఆది వారాల్లో అక్కడక్కడ వర్షాలు పడే సూచనలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జార్ఘండ్ నుంచి ఛత్తీస్‌గడ్, విదర్భ, తెలంగాణల మీదుగా తమిళవాడు వరకూ ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. దీని కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే సూచలున్నాయని పేర్కొన్నారు.
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపు జల్లులు నగర ప్రజలను పలకరించాయి. విశాఖపట్నంలో మధ్యాహ్నాం వర్షం ఊపందుకుంది. నగరంలోనూ, అక్కడక్కడ తేలికపాటి వాన కురిసింది. సాయంత్రానికి వర్షం తగ్గుముఖం పట్టింది. ఆయినా మేఘాలు ఆవరించి ఉండడంతో వాతావరణం హాయిని గొల్పింది.
దీంతో నగరవాసులు కాస్తంత సేదతీరారు. ఇదంతా ఉపరితల ద్రోణి ప్రభావమేనని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం నగరంలో మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications