నగరం పల్లెబాట... బస్సు, రైల్వే స్టేషన్లు కిటికిట (ఫోటోలు)

హైదరాబాద్: హైదరాబాద్ నగర ప్రజలు పల్లెబాట పట్టారు. బ్యాగులు సర్దుకుని సొంతూరికి, అయినవారి ఇంటికి సాగిపోతున్నారు. ఉపాధి కోసం నగరానికి వచ్చిన వారంతా సంక్రాంతి పండుగ సందర్భంగా తమ తమ ఇళ్లకు వెళుతున్నారు.

దీంతో బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణీకుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. పండుగ కాడవంతో దొరికిందే అదనుగా ప్రైవేట్ ట్రావెలర్స్ అందినకాడికి దండుకుంటున్నారు. ప్రయాణీకుల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నారు.

సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లు, మహాత్మాగాంధీ బస్ స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్ ఎక్కడ చూసినా ఇసుకపోస్తే రాలనంత జనం కనిపిస్తున్నారు. మరోవైపు ఎన్ని ప్రత్యేక బస్సులు, ట్రైన్లు వేస్తున్నా అవి కూడా సరిపోవడం లేదు.

సంక్రాంతి రద్దీతో నగరంలోని బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణీకుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ఇక, ట్రావెల్స్ అక్రమాలపై దాడులు చేసిన ఆర్టీఏ అధికారులు ధనుంజయ ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సులను సీజ్ చేశారు.

పల్లెబాట పట్టిన నగరవాసులు

పల్లెబాట పట్టిన నగరవాసులు

నగర ప్రజలు పల్లెబాట పట్టారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ ప్రయాణీకులతో కిటకిటలాడుతున్న దృశ్యం. రైలులోకి ఎక్కేందుకు ఎగబడుతున్న జనాలు.

సంక్రాంతి సందర్భంగా నగరవాసులు పల్లెబాట పట్టడంతో నగరం అంతా ప్రశాంతంగా ఉంది. ట్రాఫిక్ సమస్యలు లేకుండా రోడ్లన్నీ ఖాలీగా మారాయి. బేగంపేట ప్లైఓవర్ ఎంత ఖాళీగా ఉందో చూడండి.

పల్లెబాట పట్టిన నగరవాసులు

పల్లెబాట పట్టిన నగరవాసులు

సంక్రాంతి సందర్భంగా నగరవాసులు పల్లెబాట పట్టడంతో నగరం అంతా ప్రశాంతంగా ఉంది. ట్రాఫిక్ సమస్యలు లేకుండా రోడ్లన్నీ ఖాలీగా మారాయి. పర్యాటక భవన్ వద్ద ఉన్న ప్లైఓవర్ ఎంత ఖాళీగా ఉందో చూడండి.

పల్లెబాట పట్టిన నగరవాసులు

పల్లెబాట పట్టిన నగరవాసులు

సంక్రాంతి సందర్భంగా నగరవాసులు పల్లెబాట పట్టడంతో నగరం అంతా ప్రశాంతంగా ఉంది. ట్రాఫిక్ సమస్యలు లేకుండా రోడ్లన్నీ ఖాలీగా మారాయి. సికింద్రాబాద్ ప్యాట్నీ వద్ద ఉన్న ప్లైఓవర్ ఎంత ఖాళీగా ఉందో చూడండి.

పల్లెబాట పట్టిన నగరవాసులు

పల్లెబాట పట్టిన నగరవాసులు

సంక్రాంతి సందర్భంగా నగరవాసులు పల్లెబాట పట్టడంతో నగరం అంతా ప్రశాంతంగా ఉంది. ట్రాఫిక్ సమస్యలు లేకుండా రోడ్లన్నీ ఖాలీగా మారాయి. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ప్లైఓవర్ ఎంత ఖాళీగా ఉందో చూడండి.

పల్లెబాట పట్టిన నగరవాసులు

పల్లెబాట పట్టిన నగరవాసులు

సంక్రాంతి సందర్భంగా నగరవాసులు పల్లెబాట పట్టడంతో నగరం అంతా ప్రశాంతంగా ఉంది. ట్రాఫిక్ సమస్యలు లేకుండా రోడ్లన్నీ ఖాలీగా మారాయి. తెలుగుతల్లి ప్లైఓవర్ ఎంత ఖాళీగా ఉందో చూడండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+