దానం కూతురు సంగీత్: ప్రియాంక చోప్రా వచ్చారా, అందుకేనా?
హైదరాబాద్: మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దానం నాగేందర్ కూతురు సంగీత్ కార్యక్రమానికి బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హాజరయ్యారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రియాంకతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరైనట్లుగా తెలుస్తోంది.
అయితే, ఈ విషయమై తనకు తెలియదని, తాను సంగీత్ కార్యక్రమంలో లేనని, అందుకే ఎవరెవరు హాజరయ్యారనే విషయం తెలియదని నాగేందర్ చెప్పినట్లుగా తెలుస్తోంది. మే 3వ తేదీన గ్రాండ్ రిసెప్షన్ ఉంటుందని, ఆ సమయంలో రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొంటారని చెప్పారు.

సంగీత్‌లో ప్రియాంక డ్యాన్స్ కూడా చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరో నటి జాక్వెలిన్ కూడా డ్యాన్స్ చేసిందని తెలుస్తోంది. అయితే, ప్రియాంక డ్యాన్స్ చేసినట్లుగా చెబుతున్న ఊహాగానాలను ఆమె ప్రతినిధులు కొట్టిపారేశారంటున్నారు.
ప్రియాంక చోప్రా హైదరాబాదులో కేవలం నాలుగు గంటలు మాత్రమే ఉన్నారని, ఓ బ్రాండ్ ప్రమోషన్ కోసం వచ్చారని చెప్పారని తెలుస్తోంది.
-
హైదరాబాద్ లో అద్దిరిపోయే అడ్వెంచర్ పార్క్.. సాహసం చేయడంలో తగ్గేదేలే..! -
కళ్ళలో కారం కొట్టి, సినీ ఫక్కీలో కోటిరూపాయలు చోరీ.. ట్విస్ట్ ఏంటంటే -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !!












Click it and Unblock the Notifications