అల్లు అర్జున్ మామకు తెరాస టిక్కెట్, బిజెపి మరో లిస్ట్

Hero Allu Arjun uncle in TRS list
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితిలు బుధవారం ఉదయం మరికొందరు అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించాయి. తెరాస జాబితాలో ప్రముఖ హీరో అల్లు అర్జున్ మామ శేఖర్ రెడ్డి ఉన్నారు. మరోవైపు బిజెపి రెండో జాబితాలను ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి పేరు లేదు. బిజెపి 15 మంది అభ్యర్థులను, తెరాస 8 మందిని ప్రకటించాయి.

బిజెపి 15 మంది అసెంబ్లీ జాబితా

రాంవేణు - చెన్నూరు
సిద్దరాములు - కామారెడ్డి
ఆనంద్ రెడ్డి - నిజామాబాద్ రూరల్
రామకృష్ణా రెడ్డి - రామగుండం
బండి సంజయ్ - కరీంనగర్
ఆది శ్రీనివాస్ - వేములవాడ
ఆకుల విజయ్ - సిరిసిల్ల
విజయ్ రెడ్డి - హుస్నాబాద్
ఎల్లయ్య - ఆందోల్
రామచంద్ర రావు - మల్కాజిగిరి
వెంకట్ రెడ్డి - మలక్ పేట
చింతల రామచంద్ర రెడ్డి - ఖైరతాబాద్
బాల్ రెడ్డి - కార్వాన్
శ్రీనివాస్ రెడ్డి - నల్గొండ
ధర్మారావు - వరంగల్ వెస్ట్

తెరాస 8 మంది అసెంబ్లీ జాబితా

శేఖర్ రెడ్డి (హీరో అల్లు అర్జున్ మామ)- ఇబ్రహీంపట్నం
రామలింగా రెడ్డి - దుబ్బాక
రావేళ్ల రవీందర్ - పాలేరు
కూసుకుంటల ప్రభాకర్ రెడ్డి - మునుగోడు
నాగేశ్వర రావు - ఇల్లెందు
దుబ్బాక నర్సింహ రెడ్డి - నల్గొండ
శంకర్ గౌడ్ - శేరిలింగంపల్లి
మురళీ గౌడ్ - జూబ్లీహిల్స్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+