చిత్తూరు వెళ్లాల్సిందే: మోడల్ సంగీతకు కోల్‌కతా హైకోర్టు ఆర్డర్
చిత్తూరు: ఎయిర్ హోస్టెస్, మోడల్ జీవితం నుంచి ఎర్ర చందనం స్మగ్లర్‌గా మారిన సంగీత ఛటర్జీని ఏపీకి తీసుకు రావాలన్న చిత్తూరు పోలీసుల ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. సంగీత చిత్తూరు న్యాయస్థానంలో హాజరు కావాలని కోల్‌కతా కోర్టు సోమవారం నాడు ఆదేశించింది.
సంగీత కోసం కోల్‌కతాలో పిటిషన్, గంగిరెడ్డికి విదేశాల్లో 1000 కోట్ల ఆస్తులు!
ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్న సంగీతను చిత్తూరు తీసుకు వచ్చేందుకు పోలీసులు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆమె ఏదో ఒక కారణంతో తప్పించుకుంటోంది. దీంతో చిత్తూరు పోలీసులు కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు.

దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆమెను చిత్తూరు కోర్టులో హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో సంగీత చిత్తూరు కోర్టులో హాజరయ్యే అవకాశముంది. కాగా, సంగీత కోర్టులో హాజరు కాకుంటే అరెస్టు చేస్తామని చిత్తూరు పోలీసులు చెబుతున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications