'సీత.. నాట్ ఏ వర్జిన్': డైరెక్టర్‌కి హిందు ఆత్మరక్షణ సమితి వార్నింగ్!
కౌశిక్ బాబు వీపు పగలగొట్టిన వీరు రూ.50వేల బహుమానం ఇస్తామని ప్రకటించారు. ఒకవేళ ఏకంగా రాముడి సన్నధికే పంపించే ఏర్పాటు చేస్తే రూ.1లక్ష ముట్టజెప్పుతామని అన్నారు.
హైదరాబాద్: 'సీత.. ఐయామ్ నాట్ ఏ వర్జిన్' షార్ట్ ఫిలిం దర్శకుడు కౌశిక్ బాబుకు హిందూ సంస్థల నుంచి బెదిరింపులు తప్పడం లేదు. కౌశిక్ బాబు పెట్టిన టైటిల్ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని చాలారోజులుగా హిందూ సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి.
తాజాగా హిందూ ఆత్మరక్షణ సమితి కార్యదర్శి మేకల శ్రీనివాస్ యాదవ్ దర్శకుడు కౌశిక్ బాబుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కౌశిక్ బాబు వీపు పగలగొట్టిన వీరు రూ.50వేల బహుమానం ఇస్తామని ప్రకటించారు. ఒకవేళ ఏకంగా రాముడి సన్నధికే పంపించే ఏర్పాటు చేస్తే రూ.1లక్ష ముట్టజెప్పుతామని అన్నారు.

కౌశిక్ బాబు మాత్రం సినిమా చూసి మాట్లాడాలని విమర్శకులకు చెబుతున్నారు. స్త్రీలపై, సీతమ్మ వారిపై తనకు తనకు గౌరవం ఉందని చెబుతున్నారు. అయితే కౌశిక్ బాబు సమాధానంతో శాంతించని హిందూ సంఘాలు ఇదంతా చెత్త పబ్లిసిటీ కోసం కౌశిక్ బాబు ప్రయోగిస్తున్న ట్రిక్స్ అని ఆరోపిస్తున్నాయి.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications