హిందుస్తాన్ షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలు: వివిధ రకాల ఉద్యోగాలకోసం దరఖాస్తు చేసుకోండి

హిందుస్తాన్ షిప్‌యార్డులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా గ్రేడ్ 4 డిజైనర్, జూనియర్ సూపర్‌వైజర్ గ్రేడ్ 3, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ ఏప్రిల్ 4 2020.

సంస్థ పేరు: హిందుస్తాన్ షిప్‌యార్డ్‌
పోస్టు పేరు: గ్రేడ్ 4 డిజైనర్, జూనియర్ సూపర్‌వైజర్ గ్రేడ్ 3, ఆఫీస్ అసిస్టెంట్
పోస్టుల సంఖ్య: 51
జాబ్ లొకేషన్: విశాఖపట్నం
దరఖాస్తుకు చివరి తేదీ: 4 ఏప్రిల్ 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతిలో ఉత్తీర్ణత. గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ లేదా ఇంజనీరింగ్‌లో డిప్లొమా

Hindustan Shipyard Recruitment 2020:Apply for 51 Various Posts

వయస్సు: 25 ఏళ్ల నుంచి 30 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ టెస్టు, ప్రాక్టికల్ టెస్టు

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.200/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 08-03-2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 07-04-2020

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+