ఆంధ్రప్రదేశ్‌కు హోండా మోటార్స్ వచ్చే అవకాశం, కర్నాటక కంటే పెద్ద యూనిట్
నవ్యాంధ్రకు హోండా మోటార్ సైకిల్ వచ్చే అవకాశాలున్నాయి. జపాన్‌కు చెందిన ఈ సంస్థ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తోంది.
అమరావతి: నవ్యాంధ్రకు హోండా మోటార్ సైకిల్ వచ్చే అవకాశాలున్నాయి. జపాన్‌కు చెందిన ఈ సంస్థ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తోంది.
రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారులు ఇప్పటికే ఈ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారని తెలుస్తోంది. కర్నాటకలోని యూనిట్‌లో రోజుకు ఆరువేలకు పైగా మోటార్ సైకిళ్లను తయారు చేస్తోంది.

ఏపీలో అంతకంటే పెద్ద యూనిట్ ప్రారంభించాలని చూస్తోంది. ఇందుకు చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలు పరిశీలనలో ఉన్నాయి. భూమి ఇచ్చేందుకు అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు.












Click it and Unblock the Notifications