మీ అమ్మ హాఫ్ తాగితే కామెంట్స్: తమ్ముడెలా అవుతాడు, చల్ హఠ్ అంటూ టీడీపీ అనిత కౌంటర్..
మీ అమ్మ హాఫ్ తాగితే.. క్వార్టర్ తాగుతా అని టీడీపీ మహిళ నేత అనిత చేసిన ట్వీట్‌తో అగ్గిరాజేసింది. మరో నెటిజన్ సీన్‌లోకి రావడంతో రచ్చ రచ్చ అయ్యింది. అతనిని తమ్ముడు అని పిలుస్తావు.. వాళ్లమ్మ ఏమవుతోంది అని నెటిజన్ ప్రశ్నించాడు. అంతేకాదు వావి, వరసలు కూడా నేర్పలేదా మీ అమ్మ, నాన్న అని అనడంతో టీడీపీ అనిత రెచ్చిపోయారు. ఇద్దరినీ ట్వీట్లతో కడిగిపారేశారు.
చిన్నోడు కాబట్టే.. తమ్ముడు అని...
తన కన్నా వయస్సులో చిన్నోడు కాబట్టే తమ్ముడు అని పిలిచా అని ట్వీట్ మొదలెట్టారు అనిత. మర్యాదగా పిలిచ కదా.. అరెయ్, తోరెయ్ అని పిలవలేదు అని అడిగారు. తమ్ముడు అంటే వావి వరసలు లేన్నట్ట అని ప్రశ్నించారు. మరీ రాజన్న, జగనన్న అంటే అర్థం ఏమిటీ అని అడిగారు. తండ్రి కొడుకులను అన్న అని పిలుస్తారా..? ఇవేం వావి వరసలు అని నిలదీశారు.
అమ్మ ఎవరికైనా అమ్మే..
అమ్మ ఎవరికైనా అమ్మే.. నేను ఇద్దరి పిల్లలకు తల్లినేనని చెప్పారు అమ్మ. అందరీ అమ్మలను గౌరవించాల్సినదే తన అభిప్రాయం అని స్పష్టంచేశారు. అసెంబ్లీలో అమ్మ టాపిక్ తెచ్చినవారిని దేవడనే వాళ్లు అని.. పరోక్షంగా ముఖ్య నేత గురించి ప్రస్తావించారు. అలాంటి వాళ్లు/ పార్టీకి చెందిన వారు నీతులు చెప్పొచ్చా అని మండిపడ్డారు.
Recommended Video

వారి బాధ బాధ కాదా...
లిక్కర్ గురించి కామెంట్ చేస్తేనే తాను అమ్మ గురించి చెప్పానని అనిత స్పష్టంచేశారు. తల్లి గురించి ప్రస్తావిస్తే ఇంత రియాక్టవుతున్నారు.. మరీ మీరు తనను కామెంట్ చేస్తే.. నా ఫ్యామిలీ సంగతేంటి అని అడిగారు. తన గురించి అసభ్యంగా మాట్లాడితే పిల్లలు, భర్త, కుటుంబం బాధపడరా అని పేర్కొన్నారు. అంటే తమ కుటుంబం బాధ బాధ కదా అని ప్రశ్నించారు. వారి బాధ పట్టదు కానీ.. మిమ్మల్ని ప్రశ్నిస్తే మాత్రం అడుగుతారా.. చల్ హఠ్ అంటూ ట్వీట్ చేశారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications