పార్టీ పెడితే కిరణ్ వైపు ఎంతమంది, జగన్ హవా తగ్గేనా?

పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన ఆరుగురు కాంగ్రెస్ ఎంపీలు కిరణ్‌తోనే ఉన్నారని, ఆయన పకడ్బందీగా జరిపిన వ్యూహం ప్రకారమే అడుగులు వేస్తున్నారని అంటున్నారు.
లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి, ఉండవల్లి అరుణ్ కుమార్, సాయి ప్రతాప్, హర్ష కుమార్, రాయపాటి సాంబశివ రావు కొత్త పార్టీలో ముఖ్యమైన పాత్రలు పోషించే అవకాశాలు లేకపోలేదంటున్నారు. జగన్‌ను కలిసి ఆ తర్వాత వెనక్కి తగ్గిన అనంత వెంకట్రామి రెడ్డి కూడా ముఖ్యమంత్రి వైపే చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
మరోవైపు కిరణ్ పార్టీ అభ్యర్థుల పైనా ఇప్పటికే అంతర్గతంగా కసరత్తు ప్రారంభించారట. ప్రజల్లో విశ్వసనీయత, సమైక్యాంధ్ర కోసం కట్టుబడిన నాయకులనే ఎంచుకుంటున్నారట. ప్రస్తుతం శాసన సభలోని సీమాంధ్ర ఎమ్మెల్యేలో ఎక్కువ మంది కిరణ్‌తో ఉన్నారని చెబుతున్నారు.
గురువారం జెసి దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెసు సీమాంధ్రలో కన్ను కోల్పోయిందని, కొత్త ఫ్లాట్ ఫాం కోసం చూస్తున్నారని, కిరణ్ పార్టీ పెడితే చూస్తానని వ్యాఖ్యానించారు. అయితే మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి వంటి కొందరు మాత్రం కిరణ్ పార్టీ పెట్టరని చెబుతున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications