బియాస్ నదీ ట్రాజెడీ: ఫేస్‌బుక్‌లో చివరి పోస్ట్‌లు!

గల్లంతైన మరో విద్యార్థి పరమేష్ ఏడో తేదిన సిమ్లా నుంచి ఫేస్‌బుక్‌లో ఓ కొటేషన్ పోస్ట్ చేశాడు. "ఫీలింగ్ హ్యాపీ, హ్యావింగ్ మచ్ ఫన్ విత్ ఫ్రెండ్స్, టైమ్ టు బ్రేక్ ద బోర్డర్స్ ఆఫ్ ఎంజాయ్‌మెంట్'' అనే కొటేషన్ పోస్ట్ ఇది. దీనికి స్పందనగా బోలెడన్ని కామెంట్లు వచ్చాయి.
"నో మ్యాటర్ వాట్ కమ్స్ అవర్, వీ స్టాండ్ టుగెదర్ యాజ్ వన్'' దేవాశిష్ బోస్ ఆదివారం మధ్యాహ్నం ఫేస్ బుక్‌లో పెట్టిన పోస్ట్ ఇది. "ఇట్స్ సూపర్బ్ ఫీలింగ్.. ట్రావెలింగ్ ఆన్ టాప్ ఆఫ్ మౌంటెన్స్.. త్రూ రివర్ వ్యాలీ'' అని ఆదివారం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన అఖిల్ మిట్టపల్లి ఆ తర్వాత కొద్ది గంటలకే నీటి వరదలో కొట్టుకుపోయాడు.












Click it and Unblock the Notifications