హెచ్‌పీసీఎల్‌లో 60 టెక్నీషియన్లకు నోటిఫికేషన్: దరఖాస్తు చేసుకోండిలా
విశాఖపట్నం: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్) విశాఖపట్నం.. ఆపరేషన్స్ టెక్నీషియన్స్, బాయిలర్ టెక్నీషియన్స్ కోసం సమర్థులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మే 8 నుంచి జూన్ 8, 2017 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టు పేరు, ఖాళీల వివరాలు
ఆపరేషన్స్ టెక్నీషియన్స్: 50
బాయిలర్ టెక్నీషియన్స్: 10
వయో పరిమితి: మే 1, 2017 వరకు 25ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు రూ. 40,000

విద్యార్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా పరీక్షలు ఉత్తీర్ణులై ఉండాలి. ఏ విద్యా కోర్సు అయిన ఫుల్ టైం రెగ్యూలర కోర్సు అయి వుండాలి. రాష్ట్ర బోర్డు లేదా కాంపింటెంట్ అథారిటీ గుర్తింపు పొంది ఉండాలి. పార్ట్ టైం, డిస్టాన్స్ పద్ధతిలో చదివిన వారు ఇందుకు అనర్హులు.
దరఖాస్తు ఎలా?: అర్హత కలిగిన అభ్యర్థులు హిందుస్థాన్ పెట్రోలియం వెబ్‌సైట్ ను సంప్రదించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 08/06/2017.
నోటిఫికేషన్ వివరాల కోసం సంప్రదించండి: https://goo.gl/jf1S6z
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications