కాంట్రాక్ట్ ఇంజనీర్స్: హెచ్ఎస్ఎల్ రిక్రూట్‌మెంట్-2017
అభ్యర్థులు డిగ్రీ/డిప్లోమా లేదా ఇంజనీరింగ్ ఇన్ మెకానికల్/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్ విభాగాల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి.
కాంట్రాక్ట్ ఇంజనీర్స్ పోస్టుల భర్తీకై హిందూస్తాన్ షిప్ యార్డ్ లిమిటెడ్(హెచ్ఎస్ఎల్) రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు జూలై 31,2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ప్రభుత్వ సంస్థ: హిందూస్తాన్ షిప్ యార్డ్ లిమిటెడ్
పోస్టు: కాంట్రాక్ట్ ఇంజనీర్
పోస్టింగ్: ఆంధ్రప్రదేశ్
డెడ్ లైన్: జూలై31,2017
పోస్టులు: 52

విద్యార్హత: అభ్యర్థులు డిగ్రీ/డిప్లోమా లేదా ఇంజనీరింగ్ ఇన్ మెకానికల్/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్ విభాగాల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి.
పే స్కేల్: రూ.40000-రూ.50000/ఒక నెలకు
వయోపరిమితి: జూలై31,2017నాటికి గరిష్టంగా 25ఏళ్లు మించరాదు.
ఎంపిక విధానం: వ్యక్తిగత ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా
దరఖాస్తుల స్వీకరణ తేదీ: జూలై1,2017
దరఖాస్తుల ముగింపు తేదీ: జూలై31,2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/YbVifL












Click it and Unblock the Notifications