కాంట్రాక్ట్ ఇంజనీర్ పోస్టులు: హెచ్ఎస్ఎల్ రిక్రూట్‌మెంట్-2017
అభ్యర్థులు ఏదేని ఇంజనీరింగ్ డిగ్రీ లేదా తత్సమానంగా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగాల్లో కోర్సు పూర్తి చేసి ఉండాలి.
కాంట్రాక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం హిందూస్తాన్ షిప్ యార్డ్(హెచ్ఎస్ఎల్) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు జులై31,2017లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ప్రభుత్వ సంస్థ: హిందూస్తాన్ షిప్ యార్డ్ లిమిటెడ్
జాబ్ నేమ్: కాంట్రాక్టు ఇంజనీర్
పోస్టింగ్: ఆంధ్రప్రదేశ్

కాంట్రాక్ట్ ఇంజనీర్ పోస్టులు:52
విద్యార్హత: అభ్యర్థులు ఏదేని ఇంజనీరింగ్ డిగ్రీ లేదా తత్సమానంగా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగాల్లో కోర్సు పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక విధానం: వ్యక్తిగత ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా
దరఖాస్తుల స్వీకరణ తేదీ: జులై1,2017
దరఖాస్తుల ముగింపు తేదీ: జులై31,2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/1Qn2QH


Click it and Unblock the Notifications