భార్య రాసలీలలు: ప్రియుడి మర్మాంగం కోసిన భర్త

కొన్నాళ్ళుగా సాగుతున్న వ్యవహారంపై భర్త అగ్రహంతో ఉన్నాడు. భార్య, ప్రియుడి పైన కక్ష తీర్చుకునేందుకు సమయం కోసం వేచి చూశాడు. బుధవారం ఇద్దరు కలిసి ఉండడాన్ని గమనించిన భర్త తన అత్తతో కలిసి భార్య ప్రియుడిని పట్టుకుని పదునైన ఆయుధంతో మర్మాంగాలను కోశాడు.
దీంతో స్పృహ తప్పిన ప్రియుడు అక్కడే పడిపోవడంతో ఆయనను అక్కడే వదిలేసి ఇంటికి వచ్చారు. బుధవారం రాత్రి ఎంతకు అతను వారి ఇంటికి తిరిగి రాకపోవడంతో వెతికిన బంధువులకు వీరి ఇంటి సమీపంలో గల చెట్ల దగ్గర గురువారం ఉదయం అపస్మారక స్థితిలో పడి ఉండడం గమనించారు.
కారకులను అరెస్టు చేయాలని, వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని బాధితుడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా తీవ్ర గాయాలపాలైన వ్యక్తి ప్రస్తుతం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.












Click it and Unblock the Notifications