హైద్రాబాద్ పోలీసు స్టేషన్లు వైఫైతో అనుసంధానం: ప్రారంభం (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో పోలీసు స్టేషన్‌లను, పోలీసు విభాగాలను వైఫైతో అనుసంధానం చేశారు.
శుక్రవారం నాడు కమిషనర్ ఆఫ్ పోలీసు మహేందర్ రెడ్డి నగరంలో వైఫై అనుసంధానాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈహైదరాబాదు పరిధిలో పోలీసు విభాగాలను అనుసంధానిస్తూ వైఫై సౌకర్యం కల్పించనున్నారు.
శాంతిభద్రతలు, ట్రాఫిక్, సీసీఎస్‌లను అనుసంధానిస్తూ వైఫై సౌకర్యాలు కల్పించనున్నారు. ఆర్మ్‌డ్ రిజర్వు, టాస్క్ ఫోర్స్ పోలీసు విభాగాలను వైఫైతో అనుసంధానిస్తారు.

వైఫై
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పోలీసు స్టేషన్‌లను, పోలీసు విభాగాలను వైఫైతో అనుసంధానం చేశారు.

వైఫై
శుక్రవారం నాడు కమిషనర్ ఆఫ్ పోలీసు మహేందర్ రెడ్డి నగరంలో వైఫై అనుసంధానాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

వైఫై
ఈహైదరాబాదు పరిధిలో పోలీసు విభాగాలను అనుసంధానిస్తూ వైఫై సౌకర్యం కల్పించనున్నారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్, సీసీఎస్‌లను అనుసంధానిస్తూ వైఫై సౌకర్యాలు కల్పించనున్నారు.

వైఫై
శాంతిభద్రతలు, ట్రాఫిక్, సీసీఎస్‌లను అనుసంధానిస్తూ వైఫై సౌకర్యాలు కల్పించనున్నారు. ఆర్మ్‌డ్ రిజర్వు, టాస్క్ ఫోర్స్ పోలీసు విభాగాలను వైఫైతో అనుసంధానిస్తారు.












Click it and Unblock the Notifications