వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవమానాలు భరించలేను, టీడీపీకి త్వరలోనే గుడ్‌బై: తేల్చేసిన కవిత

సినీ నటి కవిత తెలుగుదేశం పార్టీని వీడుతారంటూ వస్తున్న వార్తలపై స్పష్టం వచ్చేసింది. తాను తెలుగుదేశం పార్టీని వీడటం కాయమని, త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తానని కవిత తేల్చి చెప్పేశారు.

|
Google Oneindia TeluguNews

నెల్లూరు: సినీ నటి కవిత తెలుగుదేశం పార్టీని వీడుతారంటూ వస్తున్న వార్తలపై స్పష్టం వచ్చేసింది. తాను తెలుగుదేశం పార్టీని వీడటం కాయమని, త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తానని కవిత తేల్చి చెప్పేశారు.

<strong>కవిత అలక: చంద్రబాబుకు షాకిస్తారా?</strong>కవిత అలక: చంద్రబాబుకు షాకిస్తారా?

బుధవారం నెల్లూరులో కవిత మాట్లాడుతూ.. 1983 నుంచి టీడీపీకి తన సేవలందించినట్లు తెలిపారు. కానీ, టీడీపీ అధిష్టానం మాత్రం తన కష్టాన్ని ఎప్పుడూ గుర్తించలేదని అన్నారు. అంతేగాక, తనను ఎన్నో అవమానాలకు గురిచేశారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.

I will resign to TDP, says Kavitha

అయినా, తాను ఏడాడూ మీడియా ముందుకు రాలేదని చెప్పారు. విశాఖపట్నంలో నిర్వహించిన మహానాడులో తాను కంటతడి పెట్టడం చూసిన మీడియా ప్రశ్నించినందువల్లే తాను తన ఆవేదనను బహిర్గతం చేశానని చెప్పారు.

సొంతిల్లు లాంటి టీడీపీని వదిలి బయటికి రావాలంటే చాలా బాధగా ఉందని, అయినా తప్పడం లేదని కవిత చెప్పారు. అవమానాలు భరిస్తూ ఆ పార్టీలో ఇంక కొనసాగలేనని కవిత స్పష్టం చేశారు.

English summary
cine Actress Kavitha on Wednesday said that she will resign to TDP soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X